NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.4.4
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
రెండు చేతులు సమాసం పేరు రాయండి.
a)
ద్వంద్వ సమాసం
b)
సంభావన పూర్వ పద కర్మధారయం
c)
ద్విగు సమాసం
d)
షష్టితత్పురుష సమాసం
e)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2.
గజ్జల చప్పుడు సమాసం పేరు రాయండి.
a)
ద్విగు సమాసం
b)
షష్టితత్పురుష సమాసం
c)
ద్వంద్వ సమాసం
d)
సంభావన పూర్వ పద కర్మధారయం
e)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3.
రావి చెట్టు సమాసం పేరు రాయండి.
a)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
b)
షష్టితత్పురుష సమాసం
c)
సంభావన పూర్వ పద కర్మధారయం
d)
ద్విగు సమాసం
e)
ద్వంద్వ సమాసం
4.
పెద్దత్త సమాసం పేరు రాయండి.
a)
విశేషణ పూర్వ పద కర్మ ధారయము
b)
ద్విగు సమాసం
c)
ద్వంద్వ సమాసం
d)
షష్టితత్పురుష సమాసం
e)
సంభావన పూర్వ పద కర్మధారయం
5.
రొండు కండ్లు సమాసం పేరు రాయండి.
a)
ద్విగు సమాసం
b)
ద్వంద్వ సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
సంభావన పూర్వ పద కర్మధారయం
e)
షష్టితత్పురుష సమాసం
6.
రెండంతస్థులు సమాసం పేరు రాయండి.
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
సంభావన పూర్వ పద కర్మధారయం
e)
షష్టితత్పురుష సమాసం
7.
నక్క తంతు సమాసం పేరు రాయండి.
a)
ద్విగు సమాసం
b)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
c)
సంభావన పూర్వ పద కర్మధారయం
d)
షష్టి తత్పురుష సమాసం
e)
ద్వంద్వ సమాసం
8.
రెండాకులు సమాసం పేరు రాయండి.
a)
ద్వంద్వ సమాసం
b)
సంభావన పూర్వ పద కర్మధారయం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
ద్విగు సమాసం
e)
ద్విగు సమాసం
9.
కర్నప్పటేండ్లు సమాసం పేరు రాయండి.
a)
సంభావన పూర్వ పద కర్మధారయం
b)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
c)
ద్విగు సమాసం
d)
షష్టితత్పురుష సమాసం
e)
ద్వంద్వ సమాసం
Reset
