WorksheetsTelugu 1.9.5
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
"గోపి మరియు శృతి హైదరాబాద్ వెళ్లారు." దీనిని సామాన్య వాక్యంలోకి మార్చండి.
a)
గోపి హైదరబాద్ వెళ్ళాడు. శృతి హైదరాబాద్ వెళ్లింది.
b)
గోపి మరియు శృతి హైదరాబాద్ కలిసి వెళ్లారు
c)
గోపి హైదరాబాద్ వెళ్ళాక శృతి వెళ్ళింది
d)
గోపి,శృతి హైదరాబాద్ వెళ్ళలేదు
2.
"మాణిక్యం చేత వంట చేయబడింది". ఈ కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చి రాయండి.
a)
వంట చేసింది మాణిక్యం
b)
వంట మాణిక్యం చేత చేయబడింది
c)
వంట అనేది మాణిక్యం చేత చేయబడింది
d)
మాణిక్యం వంట చేసింది.
3.
"నాకు రాకమచర్ల వెంకట దాసు కీర్తనలు ఇష్టము." అని, రామకృష్ణ అన్నాడు. ఇది ఏ రకమైన కథనము?
a)
ప్రత్యక్ష కథనం
b)
వ్యాసం
c)
గేయం
d)
వ్యాస ప్రక్రియ
e)
పరోక్ష కథనం
4.
"వాడు పాట పాడుతున్నాడు. వాడు రేడియో రిపేరు చేస్తున్నాడు." ఈ సామాన్యవాక్యాలను సంశ్లిష్ట వాక్యంలోకి మార్చండి.
a)
వాడు రేడియో రిపేరు చేస్తున్నాడు పాట పడుతూ
b)
రేడియో వాడిచేత పాట పడుతూ రిపేరు చేయబడుతుంది
c)
వాడు రేడియో రిపేరు చేస్తూ పాట పాడుతున్నాడు
d)
వాడు పాట పాడుతూ, రేడియో రిపేరు చేస్తున్నాడు.
100 %
