wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.12.1

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.
భూమిక పాఠ్యరచయిత ఎవరు?
a)
కృష్ణస్వామి ముదిరాజు
b)
బమ్మెర పోతన
c)
అలిశెట్టి ప్రభాకర్
d)
గూడూరి సీతారాం
e)
శ్రీనాథుడు
2.
భూమిక పాఠం ఏ ప్రక్రియకు చెందినది.
a)
చరిత్ర
b)
పురాణ
c)
జీవన శైలి
d)
పీఠిక
e)
వ్యాస
3.
ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను ఏమంటారు?
a)
వ్యాసం
b)
ఏదికాదు
c)
భూమిక
d)
జీవనం
e)
పీఠిక
4.
గూడూరి సీతారాం ఏ జిల్లాలో జన్మించాడు?
a)
సిద్ధిపేట
b)
జగిత్యాల
c)
సిరిసిల్ల
d)
ఖమ్మం
e)
కడప
5.
గూడూరి సీతారాం ఏ గ్రామవాసి?
a)
నాగరకుంట
b)
భద్రాచలం
c)
హనుమాజీపేట
d)
పోతారెడ్డిపేట
e)
ధర్మపురి
6.
11953 నుండి 1965 వరుకు సుమారు ఎన్ని కథలవరుకు రాశాడు?
a)
90
b)
60
c)
10
d)
80
e)
70
7.
గూడూరి సీతారాం జనన - మరణం?
a)
1936 - 2014
b)
1936 - 2011
c)
1938 - 2011
d)
1936 - 2012
e)
1938 - 2014