Free Printable Worksheets
Font size
S
M
L
XL
Add answer key
Shuffle questions
Shuffle answers
More settings
Worksheets
Telugu 2.1.5
Total questions: 3
Worksheet time: 2mins
Name
Class
Date
1.
మధ్యలో దుద్దు ఉండి చుట్టూ రేకులు ఉండే ఏ పూవులాగా శ్రీకృష్ణుడు మధ్యలో కూర్చుండగా, అతని చుట్టూ గోపబాలురు కూర్చున్నారు?
a)
పొద్దుతిరుగుడు పూవులాగా
b)
గులాబీపూవులాగా
c)
మందారపూవులాగా
d)
బంతి పూవులాగా
e)
తామరపూవులాగా
2.
"విలంబం" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
ఆలస్యం
b)
చిగురు
c)
పండ్లు
d)
కోపం
e)
ఒంపుకు
3.
చిన్నపిల్లవానిలాగా శ్రీకృష్ణుడు చద్ది తింటుంటే ఎవరు ఆశ్చర్యంతో చూస్తున్నారు?
a)
రాజులు
b)
రాక్షసులు
c)
ప్రజలు
d)
దేవతలు
e)
రైతులు
100 %