wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.3.5

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
పద్మములు పర్యాయ పదాలు గుర్తించండి.
a)
తామర
b)
సరోజములు
c)
ఏదికాదు
d)
అబ్జం
e)
వర్ణం
2.
కాంతి పర్యాయ పదాలు గుర్తించండి.
a)
దీప్తి
b)
ఏదికాదు
c)
ఆకాశం
d)
వెలుతురు
e)
సారం
3.
శిల్ప కాలేజీకి వెళ్ళింది. శిల్ప చదువుకున్నది. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
a)
శిల్ప కాలేజీకి వెళ్ళింది చదువుకున్నది.
b)
శిల్ప కాలేజీకి వెళ్ళింది మరియు చదువుకున్నది.
c)
శిల్ప కాలేజీకి వెళ్ళింది కూడా చదువుకున్నది.
d)
శిల్ప కాలేజీకి వెళ్ళిన తరువాత చదువుకున్నది.
e)
శిల్ప కాలేజీకి వెళ్ళి చదువుకున్నది.
4.
మైత్రి ప్రాజెక్టుపని చేసింది. మైత్రి ప్రాజెక్టు పనిని అందరికీ చూపించింది. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
a)
మైత్రి ప్రాజెక్టుపని చేసింది చూపించింది.
b)
మైత్రి ప్రాజెక్టుపని చేసిన తరువాత అందరికీ చూపించింది.
c)
మైత్రి ప్రాజెక్టుపని చేసిన కూడా అందరికీ చూపించింది.
d)
మైత్రి ప్రాజెక్టుపని చేసింది మరియు అందరికీ చూపించింది.
e)
మైత్రి ప్రాజెక్టుపని చేసి, అందరికీ చూపించింది.
5.
దీపిక అన్నం తిన్నది. దీపిక బడికి వెళ్ళింది. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
a)
దీపిక అన్నం తిని తరువాత బడికి వెళ్ళింది.
b)
దీపిక అన్నం తిని కూడా బడికి వెళ్ళింది.
c)
దీపిక అన్నం తిని మరియు బడికి వెళ్ళింది.
d)
దీపిక అన్నం తిని బడికి వెళ్ళింది.
e)
దీపిక అన్నం తిన్నది బడికి వెళ్ళింది.