Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.3.6

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
మహేశ్ లడ్డూలు తెచ్చాడు. మహేశ్ లడ్డూలు అందరికీ పంచాడు. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
a)
మహేశ్ లడ్డూలు తెచ్చాడు అందరికీ పంచాడు.
b)
మహేశ్ లడ్డూలు తెచ్చి తరువాత అందరికీ పంచాడు.
c)
మహేశ్ లడ్డూలు తెచ్చి కూడా అందరికీ పంచాడు.
d)
మహేశ్ లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.
e)
మహేశ్ లడ్డూలు తెచ్చాడు మరియు అందరికీ పంచాడు.
2.
సలీం గాంధీజీ ఆత్మకథ చదివాడు. సలీం ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాడు. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
a)
సలీం గాంధీజీ ఆత్మకథ చదివి ఎన్నోమంచి విషయాలు తెలుసుకున్నాడు.
b)
సలీం గాంధీజీ ఆత్మకథ చదివి మరియు ఎన్నోమంచి విషయాలు తెలుసుకున్నాడు.
c)
సలీం గాంధీజీ ఆత్మకథ చదివి కూడా ఎన్నోమంచి విషయాలు తెలుసుకున్నాడు.
d)
సలీం గాంధీజీ ఆత్మకథ చదివాడు ఎన్నోమంచి విషయాలు తెలుసుకున్నాడు.
e)
సలీం గాంధీజీ ఆత్మకథ చదివిన తరువాత ఎన్నోమంచి విషయాలు తెలుసుకున్నాడు.
3.
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చాడు. ఉపాద్యాయుడు రవిని బడికి ఎందుకు రాలేదని అడిగాడు. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
a)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చాడు, బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
b)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చి, బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
c)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చి కూడా బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
d)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చిన తరువాత బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
e)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చి మరియు బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
4.
నీవు ఇంతవరకు సాధించినది ఎప్పుడు వృథా అవుతుంది?
a)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చి కూడా బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
b)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చాడు, బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
c)
నిన్ను నీవు గుర్తింప లేకున్న యెడల
d)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చిన తరువాత బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
e)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చి మరియు బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
5.
నిన్ను నీవు లోబరుచుకోవడం' అంటే నీకేమర్థమైంది?
a)
ఉపాద్యాయుడు నిన్న రవి ఇంటికి వచ్చిన తరువాత బడికి ఎందుకు రాలేదని అడిగాడు.
b)
ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం