Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.5.6

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
సర్వేశ్వర శతక కర్త?
a)
బద్దెన
b)
కంచర్ల గోపన్న
c)
మారద వెంకయ్య
d)
అన్నమయ్య
e)
శేషప్ప
2.
యథావాక్కుల అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు?
a)
19వ
b)
18వ
c)
13వ
d)
17వ
e)
15వ
3.
యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలో ఎన్ని పద్యాలు రాశాడు?
a)
140
b)
150
c)
132
d)
142
e)
152
4.
యథావాక్కుల అన్నమయ్య రచన విధంగా ఎలా ఉంటుంది?
a)
స్పష్టంగా
b)
సరళంగా
c)
క్లిష్టంగా
d)
గజిబిజిగా
e)
ఏదికాదు
5.
నరసింహ శతక కర్త ?
a)
వేమన
b)
అప్పల నరసయ్య
c)
కాకుత్స్థం శేషాచలదాసు
d)
కంచర్ల గోపన్న
e)
అన్నమయ్య

Similar Resources on Wayground