WorksheetsTelugu 2.6.1
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
తెలుగు మహిళ పాఠ్యభాగము రచించింది ఎవరు?
a)
పాకాల యశోదారెడ్డి
b)
బమ్మెర పోతన
c)
ఇల్లిందల సరస్వతీ దేవి
d)
సి. నారాయణ రెడ్డి
e)
కనపర్తి రామచంద్రాచార్యులు
2.
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో స్త్రీలు ముఖ్యపాత్ర వహిస్తున్నారు అని తెలియజేయడం ఏ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం.
a)
శ్రమజీవి
b)
ప్రపంచపదులు
c)
పొదుపు కథలు
d)
తెలుగు మహిళ
e)
భాగ్యోదయం
3.
తెలుగు మహిళ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
వ్యాసం
b)
జీవిత చరిత్ర
c)
పద్యం
d)
పీఠిక
e)
గేయం
4.
వివరించి చెప్పబడేది లేదా రాయబడేది అని దేన్నీ అంటారు?
a)
వచన కవిత
b)
వ్యాసం
c)
జీవిత చరిత్ర
d)
పీఠిక
e)
పద్యం
100 %
