wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.6.2

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.
ఇల్లిందల సరస్వతీ దేవి జనన - మరణాలు ఏ సంవత్సరం?
a)
1917 - 1998
b)
1918 - 1998
c)
1918 - 1997
d)
1917 - 1997
e)
1927- 1998
2.
ఇల్లిందల సరస్వతీ దేవికి రచించిన ఏ కథ సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
a)
నృకేసరి
b)
స్వర్ణ కమలాలు
c)
కుమారీ
d)
నరహరి
e)
సుభాషిత రత్నావళి
3.
తులసీ దళాలు రాజహంస ఎవరి కథ సంపుటాలు ?
a)
పాకాల యశోదారెడ్డి
b)
సి. నారాయణ రెడ్డి
c)
బమ్మెర పోతన
d)
ఇల్లిందల సరస్వతీ దేవి
e)
కనపర్తి రామచంద్రాచార్యులు
4.
కూరగాయలు ఏ సమాసము గుర్తించండి.
a)
చతుర్థి తత్పురుష సమాసం
b)
షష్ఠి తత్పురుష సమాసం
c)
ద్విగు సమాసం
d)
బహువ్రీహు సమాసం
e)
ద్వంద్వ సమాసం