Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.7.1

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.
శ్రమజీవి పాఠ్యభాగము రచించింది ఎవరు?
a)
కనపర్తి రామచంద్రాచార్యులు
b)
ఇల్లిందల సరస్వతీ దేవి
c)
పాకాల యశోదారెడ్డి
d)
బమ్మెర పోతన
e)
సి. నారాయణ రెడ్డి
2.
శ్రమజీవి పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
జీవిత చరిత్ర
b)
పీఠిక
c)
గేయం
d)
వచన కవిత
e)
పద్యం
3.
శ్రమజీవి పాఠం ఏ కవితా సంకలనంలోనిది?
a)
సుభాషిత రత్నావళి
b)
నృకేసరి
c)
కుమారీ
d)
నరహరి
e)
రాళ్ళలో రాగాలు
4.
కనపర్తి రామచంద్రాచార్యులు జనన - మరణాలు ఏ సంవత్సరం?
a)
1947 - 2012
b)
1948 - 2012
c)
1948 - 2015
d)
1948 - 2011
e)
1947 - 2011