Worksheetsకవులు కలం పేర్లు
Total questions: 8
Worksheet time: 4mins
1. కిళాంబి వెంకట నరసింహాచార్యులుగారి కలం పేరు ?
అజంతా
ఆత్రేయ
దేవి ప్రియ
సిరా
2. ఆరుద్ర కలం పేరుగా గల కవి___
విశ్వనాథ శాస్త్రి గారు
నరసింహం గారు
దాశరథి కృష్ణమాచార్యులు గారు
భాగవతుల శివశంకర శాస్త్రి గారు
3. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి కలం పేరు ?
ఎల్లోరా
విపంచి
కరుణశ్రీ
సందేశం
4. గద్దర్ కలంపేరుగా గల విప్లవ కవి___
గుమ్మడి విఠల్ రావు గారు
నాగభూషణం గారు
అందెశ్రీ గారు
అశోక్ తేజ గారు
5. శ్రీరంగం శ్రీనివాసరావుగారి కలం పేరు ?
శ్రీరంగం
శ్రీశ్రీ
శ్రీరావ్
శ్రీస
6. 'సినారె' అనునది వీరి కలం పేరు ?
సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు
సిరిమల్లె నారాయణరెడ్డి గారు
సింహాద్రి నరసింహారెడ్డి గారు
సిరిసిల్ల నరహరిరెడ్డి గారు
7. చేకూరి రామారావుగారి కలం పేరు ?
చేరామ
చేరావు
చేకూరి
చేరా
8. ఓల్గా కలంపేరుగా గల కవి___
రాజ్య లక్ష్మి గారు
పోవూరి లలిత కుమారి గారు
త్రిపురసుందరమ్మ గారు
యలమంచి యామిని గారు
