NEW
Font size
Worksheetsతెలుగు భాషా దినోత్సవ ప్రశ్నావినోదము
Total questions: 25
Worksheet time: 13mins
ఆది కవి ఎవరు?
వ్యాసుడు
కణ్హుడు
వాల్మీకి
శ్రీనాథుడు
అమ్మ ఒడి పాఠ్య భాగ కవి
బాడిగ వెంకట నరసింహారావు
శ్రీ శ్రీ
గురజాడ అప్పారావు
జాషువా
శ్రీ రావినూతల ప్రేమకిషోర్ వ్రాసిన పాఠ్య భాగము పేరు?
మఱ్ఱిచెట్టు
అక్షరం
చిన్నిశిశువు
మయాకంబళి
సముద్రపు అల్చిప్పలో ఉండేది?
రత్నం
వైడూర్యం
పగడం
ముత్యం
"జో అచ్యుతానంద జో జో ముకుందా" కీర్తనను వ్రాసినవారు ఎవరు?
అన్నమయ్య
త్యాగయ్య
రామదాసు
ఎవరూ కాదు
శకుంతల దుష్యంతునికి చేసిన ధర్మప్రభోద పాఠ్య భాగాన్ని వ్రాసినది ఎవరు?
తిక్కన
నన్నయ
ఎఱ్ఱన
పోతన
ఇల్లాలు పేరు ఏమిటి?
సరళ
కవిత
సరోజ
శారద
ఏoడ్లూరి సుధాకర్ ఏ పాఠాన్ని వ్రాసారు?
హరివిల్లు
ఆత్మకథ
రంగస్థలం
చైతన్యం
తల్లిదండ్రులను దైవం కంటే మిన్నగా సేవించినవాడు ఎవరు?
కౌశికుడు
ప్రహ్లాదుడు
ధర్మ వ్యాదుడు
జనకుడు
గుణాలు అనగా ఏవి ?
య,వ,ర
ఏ, ఓ, ఆర్
ఏ, ఐ
ఙ, ఞ, ణ
ఒకే హల్లు అనేక సార్లు ఆవృత్తమైతే ఏ అలంకారం?
ఉపమా
యమకం
వృత్యానుప్రాసం
రూపకం
ఎవరి జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుతాము?
గురజాడ
శ్రీ శ్రీ
వీరేశలింగం
గిడుగు రామ్మూర్తి
'వ్యావహారిక భాషోద్యమ పిత' అని ఎవరిని పిలుస్తారు ?
గిడుగు రామ్మూర్తి
జాషువా
సి నారాయణ రెడ్డి
గురజాడ
తెలుగు బాషా దినోత్సవంతో పాటు జరుపుకునే క్రీడా దినోత్సవమ్ ఎవరి జన్మదినం సందర్బంగా జరుపుతారు?
వెయిట్ లిఫ్టర్ కారణం మల్లేశ్వరి
అథ్లెట్ పి. టి. ఉష
హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చాంద్
గవాస్కర్
శతక పద్యాల ద్వారా వేటిని తెలుసుకుంటారు ?
నైతిక విలువలు
చదువు
జ్ఞానం
భావం
11..ప్రసంగాలలో భాష ఎలా ఉండాలి ?
కఠినంగా
సంస్కృతంలో
సరళంగా
ఏవి కావు
12.జాలియన్వాలాబాగ్ దురంతానికి కారకులు ఎవరు?
విలియంబెటిక్
సి పి బ్రౌన్
ఛార్లెస్
జనరల్ డయ్యర్
కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు?
ఏ ఓ హ్యూమ్
తిలక్
నెహ్రు
సురేంద్రనాథ్ బెనర్జీ
తృప్తి పాఠంలో ఏ కూరగాయ గురించి వర్ణన ఉంది ?
వంకాయ
బీరకాయ
దొండకాయ
సొరకాయ
తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేసిరావడమంటే భూమండలాన్ని చుట్టి రావడమేనని ఆ విధంగా చేసిన వారెవరు?
విష్ణువు
శివుడు
కుమారస్వామి
వినాయకుడు
16.సెల్ ఫోన్ ఎక్కువగా చూడవద్దు ఇది ఏ రకమైన వాక్యము?
విద్యర్ధకము
నిషేదార్ధము
ప్రార్ధనార్ధకము
నిశాయ్ళార్ధకము
"మా కొద్దీతెల్లదొరతానము" గేయ కవి యేవారు?
గరిమెళ్ళ సత్యనారాయణ
వంగపండు
నండూరి సుబ్బారావు
శంకరంబాడి సుందరాచారి
రామాయణం లో దుష్ట పాత్రగా నిలిచిపోయినది ఎవరు?
సుమిత్ర
కౌసల్య
శూర్పణ
కైకేయి
రామాయణం మొదట ఏ భాష లో వ్రాయబడినది?
సంస్కృతం
తెలుగు
తమిళం
కన్నడం
సూనృతము అనగా అర్థం
కఠినమైన మాట
వెక్కిరింపు
మంచి మాట
చెడ్డ మాట
