WorksheetsDifferent forms of energy
Total questions: 14
Worksheet time: 7mins
Ability to do work is called .....
పని చేయగల సామర్ధ్యాన్ని .... అంటారు.
Energy
శక్తి
Workdone
పని
Heat
ఉష్ణము
Light
కాంతి
Energy associated with the speed of an object
ఒక వస్తువు యొక్క వేగానికి సంబంధించిన శక్తి ....
Kinetic Energy
గతి శక్తి
Heat Energy
ఉష్ణ శక్తి
Chemical Energy
రసాయన శక్తి
Electrical Energy
విద్యుత్ శక్తి
Nuclear Energy
అణుశక్తి
Energy associated with the nucleus of an atom ...
పరమాణువులోని కేంద్రకానికి సంబంధించిన శక్తి ....
Kinetic Energy
గతి శక్తి
Heat Energy
ఉష్ణ శక్తి
Chemical Energy
రసాయన శక్తి
Electrical Energy
విద్యుత్ శక్తి
Nuclear Energy
అణుశక్తి
energy associated with the bonds between atoms and molecules of an object
ఒక వస్తువు యొక్క పరమాణువులు మరియు అణువుల మధ్య గల రసాయన బంధాలకు సంబంధించిన శక్తి .....
Kinetic Energy
గతి శక్తి
Heat Energy
ఉష్ణ శక్తి
Chemical Energy
రసాయన శక్తి
Electrical Energy
విద్యుత్ శక్తి
Nuclear Energy
అణుశక్తి
Energy released in Nuclear Fusion and Nuclear Fission ....
కేంద్రక విచ్చిత్తి మరియు కేంద్రక సంలీనం వంటి కేంద్రక చర్యలలో ఈ శక్తి విడుదలవుతుంది ....
Kinetic Energy
గతి శక్తి
Heat Energy
ఉష్ణ శక్తి
Chemical Energy
రసాయన శక్తి
Electrical Energy
విద్యుత్ శక్తి
Nuclear Energy
అణుశక్తి
Energy associated with electromagnetic waves like radio waves and x-rays ...
రేడియో తరంగాలు, ఎక్స్-కిరణాలు మొదలైన విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించిన శక్తి ...
Radiant energy
రేడియంట్ ఎనర్జీ
Heat energy
ఉష్ణ శక్తి
Chemical energy
రసాయన శక్తి
Electrical energy
విద్యుత్ శక్తి
Nuclear energy
అణుశక్తి
Energy asscoaited with position or state of an object is ...
ఒక వస్తువు యొక్క స్థానం లేదా స్థితికి సంబంధించిన శక్తి ...
Radiant energy
రేడియంట్ ఎనర్జీ
Potential energy
స్థితి శక్తి
Chemical energy
రసాయన శక్తి
Electrical energy
విద్యుత్ శక్తి
Nuclear energy
అణుశక్తి
Energy released from sun in nuclear fusion is ...
కేంద్రక సంలీనం కారణంగా సూర్యునిలో ఉత్పత్తి అయ్యే శక్తి ...
Radiant energy
రేడియంట్ ఎనర్జీ
Potential energy
స్థితి శక్తి
Chemical energy
రసాయన శక్తి
Electrical energy
విద్యుత్ శక్తి
Nuclear energy
అణుశక్తి
Microwaves used in microwave oven is an example of ......
మైక్రోవేవ్ ఓవెన్ లో వాడే మైక్రో తరంగాలు ... శక్తికి ఉదాహరణ
Radiant energy
రేడియంట్ ఎనర్జీ
Potyential energy
స్థితి శక్తి
Chemical energy
రసాయన శక్తి
Electrical energy
విద్యుత్ శక్తి
Nuclear energy
అణుశక్తి
Electrical appliances eoprate with ......
ఎలక్ట్రికల్ ఉపకరణాలు ....... తో పని చేస్తాయి
Radiant energy
రేడియంట్ ఎనర్జీ
Potential energy
స్థితి శక్తి
Chemical energy
రసాయన శక్తి
Electrical energy
విద్యుత్ శక్తి
Nuclear energy
అణుశక్తి
Energy stored in fuels like petrol, diesel ....
పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలలో నిల్వ చేయబడిన శక్తి ......
Radiant energy
రేడియంట్ ఎనర్జీ
Potential energy
స్థితి శక్తి
Chemical energy
రసాయన శక్తి
Electrical energy
విద్యుత్ శక్తి
Nuclear energy
అణుశక్తి
....... is required to do work.
పని చేయడానికి ..... అవసరం
Energy
శక్తి
Power
సామర్ధ్యము
Electric Current
విద్యుత్
Time
సమయము
Workdone is equal to the product of .................... and applied force
జరిగిన పని విలువ ........ మరియు ప్రయోగించిన బలాల లబ్ధానికి సమానం.
Displacement
స్థానభ్రంశము
Velocity
వేగం
Acceleratin
త్వరణం
Time
కాలం
S.I units of Energy
శక్తికి S.I ప్రమాణాలు ...
Calories
Joules
Ergs
None of the above
