NEW
Font size
Worksheetsసంశ్లిష్ట వాక్యాలు
Total questions: 20
Worksheet time: 10mins
రాముడు గురి చూసి బాణం విడిచాడు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
లత ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టింది
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
అమ్మ వంట చేసి అందరికీ పెట్టింది
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
బడికి వెళ్ళి పాఠాలు చదివాను
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
వాల్మీకి రామాయణం రచించి మనచేత చదివించాడు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
సీత మాయలేడిని చూస్తూ ఆనందిస్తున్నది
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
ఆనంద్ నవ్వుతూ నడుస్తున్నాడు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
పక్షి ఆకాశంలో ఎగురుతూ రెట్ట వేసింది
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
మమత నడుస్తూ జారి పడింది
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
యశ్విత అద్దం లో తనను తాను చూసుకుంటూ మురిసిపోతుంది
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
వైద్యుడు వస్తే ప్రథమ చికిత్స చేస్తాడు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
పరీక్ష బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
సెలవులు ఇస్తే ఇంటికి వెళ్ళవచ్చు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
కష్టపడి చదివినా మంచి మార్కులు రాలేదు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
ఎంత చదివినా జ్ఞానం మాత్రం పెరగలేదు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
అన్నం వడ్డించినా వేపుడు ( తాళింపు ) వడ్డించలేదు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
ఇంటికి వెళ్ళినా చదువు తప్పదు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
నిద్ర వచ్చినా మంచి కల రాలేదు
క్త్వార్థకం
శత్రర్థకం
చేదర్థకం
అప్యర్థకం
