WorksheetsUntitled Quiz
Total questions: 15
Worksheet time: 8mins
అలంకారాలు ఎన్ని రకాలు?
మూడు రకాలు
రెండు రకాలు
నాలుగు రకాలు
ఐదు రకాలు
శబ్దం ప్రధానంగా కలిగిన అలంకారాలను ఏమంటారు?
శబ్దాలంకారం
అర్ధాలంకారం
ధ్వని అలంకారం
అన్ని సరైనవి
ఒకే హల్లు మరలా మరలా అనేకసార్లు పునరావృత్తం కావడానికి ఏ అలంకారం అంటారు?
చేకానుప్రాసాలంకారం
వృత్యానుప్రాస అలంకారం
లాటాను ప్రాసాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
అర్ధాన్ని ప్రధానంగా చేసుకొని చెప్పే అలంకారాన్ని ఏమంటారు?
సవ్వడి అలంకారం
ధ్వని అలంకారం
శబ్దాలంకారం
అర్ధాలంకారం
అర్థ భేదముతో కూడిన హల్లుల జంట ప్రక్క ప్రక్కనే వచ్చే అలంకారం ఏది?
ఛేకానుప్రాస అలంకారం
లాటాను ప్రాసాలంకారం
అంత్యానుప్రాస అలంకారం
వృత్యానుప్రాస అలంకారం
అర్థవేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే ఆ అలంకారాన్ని ఏమంటారు?
చేకానుప్రాసాలంకారం
లాటానుపసాలంకారం
వృత్యానుప్రాసాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
నిప్పులో దిగితే కాలు కాలుతుంది. ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి?
అంత్యానుప్రాస అలంకారం
ఉపమాలంకారం
చేకాను ప్రాసాలంకారం
లాటాను ప్రాసాలంకారం
ఒక వాక్యంలో విడిచిన పదాన్ని మరల గ్రహించి కొత్త వాక్యాన్ని రాస్తే ఏర్పడే అలంకారం ఏది?
ముక్త పదగ్రస్తాలంకారం
ఉపమాలంకారం
ఉత్ప్రేక్ష అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా వర్ణించి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు?
వృత్యానుప్రాస అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమాలంకారం
రూపకాలంకారం
ఉపమా అలంకారానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి?
ఉపమేయం
ఉపమానం
ఉపమావాచకం
సహజ ధర్మం
అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ కానిది గుర్తించండి?
మా ఊరిలో సముద్రమంత చెరువు ఉంది.
హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మా ఇంటి బావిలో దిగినచో పాతాళ గంగ కనిపిస్తుంది.
జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది.
చేనేత పని వాళ్ళు పనిలేక తిండిలేక ఎలుకల్లా మలమలా మాడిపోతున్నారు. ఈ వాక్యంలోని ఉపమేయాన్ని గుర్తించండి?
తిండి లేక
చేనేత పనివాళ్ళు
ఎలుకల్లా
మాడిపోతున్నారు
వడివడిగా అడుగులు తడబడ బుడతడు నడిచెడు. ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి?
అతిశయోక్తి అలంకారం
స్వభావోక్తి అలంకారం
వృత్యానుప్రాసాలంకారం
లాటాను ప్రాసాలంకారం
లాటాను ప్రాస అలంకారానికి ఉదాహరణ కానిది గుర్తించండి?
గురువు చూపు మార్గము మార్గము
మా అమ్మ చేతి వంట వంట
భగవంతుడికి హారతి హారతి ఇచ్చింది.
మా నాన్న పొలంలో పండించే పంట పంట
ఈ క్రింది వాటిలో అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ కానిది గుర్తించండి?
గుర్రపు కళ్ళెం
హారతి పళ్ళెం
తలుపు గొళ్ళెం
అగ్గిపుల్ల
కుక్కపిల్ల
సబ్బు బిల్ల
గోదారి గట్టు
గట్టుమీద చెట్టు
చెట్టుమీద పిట్ట
లోకాలు
భవభూతిశ్లోకాలు
నమోద్రేకాలు
