wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సంధులు (పుంప్వా ,పడ్వాది ) ప్రశ్నావళి

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

పూర్వ , పర స్వరముల కలయికను __________అంటారు

a)

పదం

b)

అక్షరము

c)

సంధి

d)

అచ్చు

2.

స్వరము అనగా ____________

a)

అచ్చు

b)

సమాసం

c)

సంధి

d)

వర్ణము

3.

ద్విరుక్త o అనగా ______

a)

ఒకసారి చెప్పబడేది

b)

రెండు సార్లు చెప్పబడేది

c)

మూడుసార్లు చెప్పబడేది

d)

నాలుగు సార్లు చెప్పబడేది

4.

కర్మధారయమునందు ” ము “ వర్ణమునకు___________________.

a)

వంపులగు

b)

పంపులగు

c)

‘ పు’oపులగు

d)

పుపులగు

5.

సరసము + మాట - కలుపగా వచ్చే సంధి పదం ఏది ?

a)

సరసపు మాట

b)

సరసంపు మాట

c)

సరసము మాట

d)

అ మరియు ఆ

6.

‘రక్తపు పోటు’ - ఏ సంధి పదము ?

a)

రుగాగమ సంధి

b)

ద్విరుక్త టకారసంధి

c)

పుంప్వాదేశసంధి

d)

పడ్వాది సంధి

7.

పడు ,పాటు , పట్టు , పెట్టు , పఱచు అనునవి ______________.

a)

పేదాదులు

b)

పడ్వాదులు

c)

పరుషాలు

d)

సరళములు

8.

వికల్పం లేదా వైకల్పికం అనగా __________

a)

అన్యవిధం

b)

బహుళం

c)

విభాష

d)

నిత్యం

9.

ఆగమము అనగా _______

a)

మిత్రునిలా వచ్చేది

b)

శత్రువు లా వచ్చేది

c)

శత్రు ,మిత్రునిలా వచ్చేది

d)

మిత్రునిలా రానిది

10.

‘భయపడు’ ఏ సంధి పదము .

a)

రుగాగమ సంధి

b)

ద్విరుక్త టకారసంధి

c)

పుంప్వాదేశసంధి

d)

పడ్వాది సంధి

11.

కర్మధారయము అనగా ?

a)

విశేష్య, విశేష్య సమానాధికరణము

b)

విశేషణ , విశేషణ సమానాధికరణము

c)

విశేషణ , విశేష్య సమానాధికరణము

d)

విశేషణ ,క్రియ సమానాధికరణము

12.

ప్రపంచము + అంగడి సంధి కలిపితే వచ్చే పదం _________.

a)

ప్రపంచపు అంగడి

b)

ప్రపంచమంగడి

c)

ప్రపంచంగడి

d)

ప్రపంచము అంగడి

13.

పూర్ణ బిందువు అనగా ?

a)

అరసున్న

b)

నిండు సున్న

c)

విసర్గ

d)

విలోమం

14.

‘వజ్రపు గనులు’ ఏ సంధికి సంబంధించిన ఉదాహరణ?

a)

రుగాగమ సంధి

b)

పుంప్వాదేశ సంధి

c)

పడ్వాది సంధి

d)

ద్విరుక్త టకార సంధి

15.

పడ్వాదులుఅనగా ___________.

a)

ఏమి ,ఏది ,ఏవి

b)

పడు,పెట్టు ,పాటు , పరచు

c)

పేద ,బీద , జవ

d)

పిడుగు ,పగలు ,బయలు

16.

విశేషణ , విశేష్యములతో కూడిన పదములను ___________అంటారు .

a)

రూపక

b)

ద్వంద్వము

c)

ద్విగు

d)

కర్మధారయము

17.

విభాష అనగా ?

a)

నిత్యం

b)

ఆదేశం

c)

ఆగమం

d)

వికల్పం

18.

పూర్వపు రోజులు --- ఏ సంధి ?

a)

రుగాగమ సంధి

b)

పుoప్వాదేశ సంధి

c)

పడ్వాది సంధి

d)

ద్విరుక్త టకార సంధి

19.

“సంధి తప్పనిసరిగా జరుగుతుందని” చెప్పడానికి వాడే పారిభాషిక పదం ఏది ?

a)

నిషేధం

b)

వికల్పం

c)

నిత్యం

d)

అన్యవిధం

20.

పుంపు లగు --- అనగా __________.

a)

పుంపు -- లు వికల్పంగా రావడం

b)

పుంపు -- లు నిత్యంగా రావడం

c)

పుంపు -- లు బహుళంగా రావడం

d)

పుంపు – రాకపోవడం

21.

స్వరములు అనగా___________.

a)

గసడదవలు

b)

కచటతపలు

c)

అచ్చులు

d)

సరళములు

22.

ఈ క్రింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ గుర్తించండి.

a)

పట్టపగలు

b)

పూర్వపు రోజులు

c)

వాడు గొట్టె

d)

ఆయాసపడు

23.

ఆదేశము అనగా __________

a)

కొత్త అక్షరము వచ్చి చేరకుండుట

b)

ఉన్న అక్షరము మరలా వచ్చి చేరుట

c)

ఉన్న అక్షరమును తొలగించి కొత్త అక్షరము వచ్చి చేరుట

d)

ఏదికాదు

24.

సూత్రము: “కర్మధారయంబులందు మువర్ణకమునకు పుంపులగు”.ఈ సూత్రము ఏ సంధికి సంబంధించినది ?

a)

రుగాగమ సంధి

b)

గ స డ ద వ దేశసంధి

c)

పుంప్వాదేశ సంధి

d)

పడ్వాది సంధి

25.

“సుఖపెట్టు" ఇది ఏ సంధికి సంబంధించిన ఉదాహరణ ?

a)

పుంప్వాదేశ సంధి

b)

పడ్వాదిసంధి

c)

ద్విరుక్తటకారసంధి

d)

గసడదవాదేశసంధి