NEW
Font size
Worksheetsతెలుగు ప్రశ్నలు
Total questions: 16
Worksheet time: 8mins
నలబది పగళ్ళు నలబది రాత్రులు ప్రచండ వర్షము కురిసిన తర్వాత నోవాహు ఓడ ఏ కొండపై నిలిచెను?
సీయోను కొండ
హెర్మోను కొండ
కర్మేలు కొండ
అరారాతు కొండ
యోసేబును అతని సహోదరులు ఎంత తీసుకొని అమ్మివేసెను?
30 వెండి కాసులకు
20 తులముల వెండి
16 తులముల వెండి బంగారం
10 తులముల బంగారం
ప్రవక్త అయిన యీర్మియ తండ్రి ఎవరు?
అనన్య
హిస్బియా
హిల్కియా
హోషయ్య
జ్ఞానం కోసం దేవుని అడిగిన రాజు ఎవరు
దావీదు
హిజ్కియా
సొలమోను
సౌలు
యేసు క్రీస్తు పుట్టిన నగరం ఏది?
జెరూసలేము
కాపెర్నౌం
బేత్లెహెం
నజరెత్
దావీదు రాజు యొక్క తండ్రి ఎవరు?
హిజ్కియా
సౌలు
అబీనా
యెస్సే
మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇజ్రాయేలీయులను ఎక్కడకు తీసుకెళ్లాడు?
ఈజిప్టు
కానాన్
బాబెల్
సినాయ్
యేసు క్రీస్తు యొక్క శిష్యులలో ఎవరు మొదటి?
యోహాను
అండ్రే
పేతురు
మత్తయి
సొలమోనుకు నిర్మించిన దేవాలయం ఎక్కడ ఉంది?
బేత్లెహెం
జెరూసలేము
నజరెత్
బాబెల్
300 మందితో మిద్యానీయులను ఓడించిన న్యాయాధిపతి ఎవరు ?
యేసు సిలువ వేయబడిన కొండ పేరు ఏమిటి
యోసు నీటిపై ఎక్కడ నడిచాడు?
గెలీలియో సముద్రం
అబ్రహాము నుండి యోసుక్రీస్తువరకు ఎన్ని తరములు
14
42
28
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు పునరుత్తానుడై మొదటగా ఎవరికి కనబడెను
పేతురుకు
ఎమ్మాయీ గ్రామం నుండి వెళ్లే వారికి
మగ్దలేనే మరియకు
తోమాకు
ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు మిడతలను రప్పించడానికి ఎటువైపు గాలిని కలిగజేశాడు?
తూర్పు గాలి
ఉత్తర గాలి
పడమర గాలి
దక్షిణ గాలి
మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇజ్రాయేలీయుల కోసం ఎన్ని పండుగలు ఉన్నాయి?
5
10
7
3
