Worksheetsబైబిల్ క్విజ్ ఆదికాండము 3 వ అధ్యాయం
Total questions: 10
Worksheet time: 5mins
సృష్టిలో ఏడవ దినము ఏ దినము?
మానవుని ప్రారంభ దినము
సృష్టి ప్రారంభ దినము
సృష్టి పునరుద్ధరణ దినము
సృష్టిలో విశ్రాంతి దినము
దేవుడు మానవుడిని దేనితో చేసెను?
మట్టితో
నీటితో
గాలితో
చెక్కతో
ఏదేను తోటలో ఎన్ని నదులు ఉన్నవి?
2
4
6
8
ఆదాము, హవ్వలు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించిన చెట్టు పేరు ఏమిటి?
జీవ వృక్షము
మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము
అత్తి చెట్టు
ద్రాక్ష చెట్టు
అస్సూరు తూర్పు వైపున పారుచున్న నది పేరు ఏంటి?
యూఫ్రటీసు
హిద్దెకెలు
పీషోను
గీహోను
సర్పము మొదట ఎవరిని మోసగించెను?
ఆదామును
హవ్వను
కయీనును
ఆబేలును
నిషేధించబడిన పండు తిన్న తర్వాత ఆదాము, హవ్వలు దేనితో తమను కప్పుకున్నారు?
జంతు చర్మాలతో
అత్తి ఆకులతో
గడ్డితో
రాళ్లతో
సమస్త భూజంతువులలో సర్పము -------- గలదై యుండెను?
శక్తి గలదై
యుక్తి గలదై
విషము గలదై
పిరికిదై
ఆదాము భార్యకు హవ్వ అని పేరు పెట్టినది ఎవరు?
దేవుడు
ఆదాము
సాతాను
తనకు తానే పెట్టుకొంది
దేవుడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగినప్పుడు ఆదాము నింద ఎవరిమీద వేసెను?
ఆదాము తన తప్పు ఒప్పుకొనెను
హవ్వ మీద వేసెను
సర్పము మీద వేసెను
పూర్తి తప్పు దేవుని మీద వేసెను
