NEW
Font size
Worksheetsఆదికాండము 1,2,3, అధ్యాయములు
Total questions: 15
Worksheet time: 8mins
దేవుడు మొదటి దినమున ఏమి సృష్టించెను?
భూమి, ఆకాశము
సముద్రము, భూమి
పగలు, రాత్రి
జంతువులు, పక్షులు
దేవుడు నరుని దేనితో చేసెను?
మట్టితో
నీటితో
గాలితో
అగ్నితో
దేవుడు ఆదామును ఎక్కడ ఉంచెను?
అరణ్యములో
ఏదేను తోటలో
పర్వతము మీద
నది ఒడ్డున
దేవుడు ఆదామునకు సహాయముగా ఎవరిని చేసెను?
ఒక దేవదూతను
ఒక జంతువును
ఒక స్త్రీని
ఒక పురుషుని
పాపము చేసిన తర్వాత ఆదాము హవ్వలు దేవుని నుండి ఎక్కడ దాగుకొనిరి?
గుహలో
చెట్ల మధ్య
నదిలో
పర్వతము వెనుక
ఏదేను తోట నుండి బయలుదేరిన నది ఎన్ని శాఖలు అయ్యింది? వాటి పేర్లు ఏమిటి?
4 పీషోను, గీహాను, హిద్దెకెలు, యూఫ్రటీసు
2 టైగ్రిస్, యూఫ్రటీసు
3 నైలు, గంగా, సింధు
5 పీషోను, గీహాను, హిద్దెకెలు, యూఫ్రటీసు, జోర్డాన్
“హవ్వ” అనే పేరుకు అర్థం ఏమిటి?
ఆమె అందమైనది
ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి
ఆమె దేవుని సృష్టి
ఆమె ఆదాము భార్య
స్త్రీతో సర్పం మాట్లాడిన మొదటి మాట ఏమిటి?
దేవుడు నిజంగా చెప్పాడా?
మీరు చనిపోరు
ఇది నిజమా?
ఈ పండు తినండి
పీషోను నది ఏ దేశమంతటి చుట్టూ పారుచున్నది?
ఈజిప్టు
మెసొపొటేమియా
హవీలా
కనాను
దేవుడు ఆకాశములో జ్యోతులను, నక్షత్రములను ఏ దినమున చేసెను?
1 వ దినమున
2 వ దినమున
3 వ దినమున
4 వ దినమున
ఏ దేశపు బంగారం శ్రేష్ఠమైనది?
హవీలా
ఓఫిర్
షెబా
ఈజిప్టు
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో యుక్తిగలది ఏది?
సింహము
నక్క
సర్పము
కోతి
దేవుడైన యెహోవా ఏ వృక్షఫలములను తినకూడదు అని నరునికి ఆజ్ఞాపించెను?
జీవవృక్ష ఫలములను
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను
ఏదేను తోటలోని అన్ని ఫలములను
అంజూరపు వృక్ష ఫలములను
ఆదాము హవ్వలు ఏ ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి?
మామిడి ఆకులు
అరటి ఆకులు
అంజూరపు ఆకులు
రావి ఆకులు
స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును దేవుడు ఏమి కలుగజేసెను?
స్నేహము
ప్రేమ
వైరము
శాంతి
