Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

grade 3 Tel

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఏటికి ఇరువైపులా ఏమి ఉన్నాయి .

a)

మొగలిపొదలు

b)

జాజిపొదలు

c)

మల్లె మొగ్గలు

2.

పేర్లను తెలిపే పదాలను _______________ అంటారు.

a)

సర్వనామాలు

b)

క్రియ

c)

నామవాచకాలు

3.

పనిని తెలిపే పదాలను ________________ అంటారు.

a)

సర్వనామాలు

b)

నామవాచకాలు

c)

క్రియ

4.

పేర్లకు బదులుగా ఉండే పదాలను ______________ అంటారు.

a)

నామవాచకాలు

b)

సర్వనామాలు

c)

క్రియ

5.

ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు ఉండే పదాలను _________________అంటారు .

a)

ద్విత్వాక్షరపదాలు

b)

సంయుక్తాక్షర పదాలు

c)

క్రియాపదాలు

6.

" ముచ్చటగా " అర్ధం ?

a)

చక్కగా

b)

పక్కగా

c)

చుక్కలు

7.

" రొదలు" అర్ధం ?

a)

శబ్దాలు

b)

తక్కువ

c)

గోడలు

8.

సుగంధం అంటే ఏమిటి?

a)

మంచివాసన

b)

చెడువాసన

9.

ఉద్యానవనం

a)

పూలతోట

b)

అరటితోట

10.

వరద

a)

తక్కువ నీటి ప్రవాహం

b)

ఎక్కువ నీటి ప్రవాహం