wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SB telengu practice

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

హన్నా మరియు కయఫా ప్రధాన యాజకులు ఉన్నప్పుడు, దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు?

a)

యెరూషలేములో

b)

గలిలయలో

c)

అరణ్యంలో

d)

ఒక కొండపై

2.

సాతాను యేసుతో రాయిని ఏం చేయమని చెప్పాడు?

a)

దానిలో నుండి నీరు తీసుకోమని

b)

దానిని బంగాళదుంపగా మార్చమని

c)

దానిని రొట్టెగా మార్చమని

d)

దానిని మాట్లాడమని

3.

యేసు వల వేసి చేపలు పట్టమని చెప్పినప్పుడు, పేతురు ఏమన్నాడు?

a)

వలలు పనికిరావు, అవి చిద్రపోయాయి

b)

పడవలో చేపలకు స్థలం లేదు

c)

రాత్రంతా శ్రమించాం, ఏమీ పట్టుకోలేదు

d)

నీరు చాలా తక్కువగా ఉంది

4.

తోటమాలి అంజూరపు చెట్టును వెంటనే నరకమని చెప్పకుండా ఏం సూచించాడు?

a)

మరో సంవత్సరం అవకాశం ఇవ్వమని

b)

దానిని కాల్చేయమని

c)

అమ్మేయమని

d)

ఆకులతో కప్పేయమని

5.

మని చెప్పకుండా ఏం సూచించాడు?

a)

మరో సంవత్సరం అవకాశం ఇవ్వమని

b)

దానిని కాల్చేయమని

c)

అమ్మేయమని

d)

ఆకులతో కప్పేయమని

6.

జఖర్యా తన ఇంటికి వెళ్లినప్పుడు ఏమైంది?

a)

ఆయన ప్రభువు మహిమను సాక్ష్యమిచ్చడం ప్రారంభించాడు

b)

దేవదూత ఆయన పెదవులను తాకి మాట్లాడేలా చేశాడు

c)

ఆయన తన కుమారుడు యోహానును యొర్దాన్ నదిలో బాప్తిస్మం ఇచ్చాడు

d)

ఎలిజబెత్ గర్భవతిగా మారింది

7.

జనగణన కారణంగా యోసేపు ఏ స్థలం నుండి బయలుదేరాడు?

a)

గలిలయలోని కపెర్నహూము

b)

గలిలయలోని బేత్సయిదా

c)

డెకాపొలిసులోని గెర్గెసా

d)

గలిలయలోని నజరేత్

8.

యేసు తన మాటలు విని వాటిని ఆచరించే మనిషిని దేనితో పోల్చాడు?

a)

తోడేల మధ్య ఉన్న కాపరి

b)

రాయిపై ఇల్లు కట్టిన జ్ఞానవంతుడు

c)

దేవాలయంలోని యాజకుడు

d)

సముద్రంలో మత్స్యకారుడు

9.

యేసు పాదాలపై సువాసన నూనె పోసిన స్త్రీకి యేసు ఏమన్నాడు?

a)

ఆమెను వదిలివేయండి

b)

నీ పాపాలు క్షమించబడ్డాయి

c)

నీవు చేసినది మంచి పని

d)

నూనెను ఎందుకు వృథా చేసావు?

10.

యేసు ఐదు వేల మందికి ఎక్కడ భోజనం పెట్టాడు?

a)

నజరేత్

b)

బేత్సయిదా

c)

గలిలయ

d)

యెరికో

11.

సామరేయుడు సరకువానికి ఏమిచ్చాడు?

a)

కొత్త వస్త్రం

b)

రెండు దినారాలు

c)

ఒక గాడిద

d)

ఒక రొట్టె

12.

అర్ధరాత్రి స్నేహితుని ఉదాహరణలో, మనిషి తన స్నేహితుని వద్ద ఏమి అడిగాడు?

a)

ఒక దిండును

b)

మూడురొట్టెలను

c)

నిద్రించడానికి స్థలం

d)

నీరు

13.

యేసు ప్రకారం మన తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య ఎంత?

a)

కొన్ని మాత్రమే

b)

అన్నీ లెక్కబడ్డాయి

c)

తెల్ల వెంట్రుకలు మాత్రమే

d)

ఏవి కావు

14.

అతిథుల కారణంగా యజమాని ఎలా స్పందించాడు?

a)

అతను సహనంగా ప్రవర్తించాడు

b)

అతను విందును వాయిదా వేశాడు

c)

అతను కోపగించాడు

d)

అతను విందును రద్దు చేశాడు

15.

కోల్పోయిన గొర్రె దొరికినప్పుడు, ఆ మనిషి ఏమి చేశాడు?

a)

దానిని అమ్మేశాడు

b)

దానిని శిక్షించాడు

c)

దానిని భుజాలపై ఎత్తుకొని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లి పొరుగు వారిని పిలిచి ఆనందించాడు

d)

ఒంటరిగా సంతోషించాడు

16.

విశ్వాసం గురించి యేసు ఏ ప్రశ్న వేశాడు?

a)

ఎవరు నన్ను నమ్ముతారు?

b)

ఎవరు రక్షణ పొందగలరు?

c)

నేను వచ్చినప్పుడు భూమిపై విశ్వాసం దొరకుతుందా?

d)

విశ్వాసం కొండలను కదిలించగలదా?

17.

యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఎక్కడి ద్వారా ప్రయాణించాడు?

a)

సమార్య మధ్యగా

b)

గలిలయ నుండి

c)

సమార్య మరియు గలిలయ సరిహద్దు మధ్యగా

d)

నేరుగా యూదయ నుండి

18.

యేసు జక్కయ్యను కిందికి రావమని చెప్పినప్పుడు అతను ఏమి చేశాడు?

a)

నెమ్మదిగా దిగాడు

b)

ఇంకా ఎక్కాడు

c)

వెంటనే దిగిపడి సంతోషంగా యేసును స్వాగతించాడు

d)

యేసును వెళ్లిపోవమన్నాడు

19.

యెరూషలేము చుట్టుముట్టబడినప్పుడు పట్టణంలో ఉన్నవారికి ఏమవుతుంది?

a)

వారిని విడిచిపెడతారు

b)

వారిని బందీలుగా తీసుకెళ్తారు

c)

వారికి హాని జరగదు

d)

వారిని భూమి అంతటా చెల్లాచెదరుగా పంపుతారు

20.

పస్కా గొర్రె ఏ రోజున బలి చేయబడాలి?

a)

శనివారంలో

b)

తొలి పండుగ రోజున

c)

పులియని రొట్టెల దినంలో

d)

ప్రాయశ్చిత్త దినంలో

21.

పీలాతు యేసు గలిలయవాడని తెలిసినప్పుడు ఏమన?

4 lines
22.

పస్కా గొర్రె ఏ రోజున బలి చేయబడాలి?

a)

శనివారంలో

b)

తొలి పండుగ రోజున

c)

పులియని రొట్టెల దినంలో

d)

ప్రాయశ్చిత్త దినంలో

23.

పీలాతు యేసు గలిలయవాడని తెలిసినప్పుడు ఏమన్నాడు?

a)

ఇతను యూదుల రాజా?

b)

ఇతను నజరేయుడా?

c)

ఇతను గలిలయవాడా?

d)

ఇతను రాజ్యానికి శత్రువా?

24.

పీలాతు విచారణ తర్వాత ఏమన్నాడు?

a)

ఇతను దోషి

b)

ఇతను కైసరుకు ప్రమాదం

c)

మీ ఆరోపణలకు ఆధారం కనిపించలేదు

d)

ఇతను మరణించదగ్గవాడు

25.

పేతురు సమాధిలో ఏమి చూశాడు?

a)

ఒక చరుకును

b)

పాదముద్రలను

c)

మృతదేహ కప్పు గుడ్డలను

d)

ఒక ఖడ్గాన్ని