WorksheetsBible Quiz Day 3
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
Q1. విత్తనం ఉపమానంలో విత్తనం దేనిని సూచిస్తుంది?
a)
A. ప్రవక్త
b)
B. దేవుని వాక్యం
c)
C. శిష్యులు
d)
D. విశ్వాసం
2.
Q2. యేసు నీళ్లపై నడిచినప్పుడు ఆయనను చూసి శిష్యులు ఏమనుకున్నారు?
a)
A. దేవదూత
b)
B. ప్రవక్త
c)
C. దెయ్యము
d)
D. రాజు
3.
Q3. యేసు మార్పురూపము పొందినప్పుడు ఆయన ముఖము ఎలా మారింది?
a)
A. మెరిసింది
b)
B. అగ్నిలా మారింది
c)
C. సూర్యనునివలే ప్రకాశించింది
d)
D. తెల్లగా మారింది
4.
Q4. యేసు ఉపమానాలలో ఎందుకు మాట్లాడుతున్నాడని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానమిచ్చాడు?
a)
A. ప్రజలు వినాలని
b)
B. అందరికీ అర్థమవ్వాలని
c)
C. వారికి రాజ్యరహస్యాలు తెలిసేలా
d)
D. వారికి తెలియకుండా ఉండేలా
100 %
