Search Header Logo

ఉడుత సాయం

Authored by shiva birru

Other

6th Grade

Used 31+ times

ఉడుత సాయం
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఉడుత సాయం పాఠ్యభాగ రచయిత

గోన బుద్దారెడ్డి

గోన గన్నారెడ్డి

గోన సిద్దారెడ్డి

గోన రంగనాథుడు

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ద్విపద ప్రక్రియ లక్షణాలు

మూడు పాదాలుంటాయి, పాడుకోవడానికి సులువుగా ఉంటుంది

రెండు పాదాలుంటాయి, పాడుకోవడానికి సులువుగా ఉంటుంది

నాలుగు పాదాలుంటాయి, పాడుకోవడానికి సులువుగా ఉంటుంది

ఐదు పాదాలుంటాయి, పాడుకోవడానికి సులువుగా ఉంటుంది

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"పాదాలు " ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.

పదాలు, కాళ్ళు, ఆంగ్రికములు

అదుగులు,ఆంఘ్రికములు

అడుగులు,అంఘ్రికములు

కీళ్ళు, ఆంఘ్రికములు

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"మర్కటం" ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.

కపి,కాతి,వీనరం

కపి,రాతి,వానరం

టోపి,వానరం,కోన

వానరం, కోతి, కపి

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"భానుడు " ఈ పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

రవి, ఈనుడు,కమలాప్తుడు

చెవి, ఇనుడు, నయనాప్తుడు

రవి,సూర్యుడు,కమలాప్తుడు

సుర్యుడు,రవి,కమాలాప్తుడు

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"మోదం" ఈ పదానికి అర్థం గుర్తించండి.

సంతోషం

భాద

సంతొషం

బాధ

7.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

"గడ్డి" ఈ పదానికి అర్థం గుర్తించండి.

వ్రణం

భ్రూణం

తృనం

తృణం

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?