
వారములు
Authored by JYOTHIBHARATHI MAHAJANAM
World Languages
2nd Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
30 sec • 1 pt
సోమవారము తరువాత వచ్చే వారము ఏది?
ఆదివారము
మంగళవారము
శనివారము
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
బుధవారము, శుక్రవారం మధ్య వచ్చే వారము ఏది?
మంగళవారము
సోమవారము
గురువారము
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
మొత్తం వారములు ఎన్ని?
7
5
10
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
శనివారంకు ముందు వచ్చే వారము ఏది?
గురువారం
శుక్రవారం
శనివారం
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఆదివారంకు తరువాత వచ్చే వారం ఏది?
శనివారం
సోమవారం
మంగళవారము
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఆదివారమునకు, మంగళవారమునకు మధ్య వచ్చు వారము ఏది?
గురువారము
శుక్రవారం
సోమవారము
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
గురువారమునకు ముందు వచ్చు వారము ఏది?
బుధవారము
శుక్రవారం
సోమవారము
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?