
10 అలంకారాలు ( స్వభావోక్తి, అతిశయోక్తి, ఉపమా, రూపక, యమకం )
Authored by Ravi Kiran
World Languages
10th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
14 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
మానవా! నీ ప్రయత్నం మానవా? - ఇందులోని అలంకారం గుర్తించండి.
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
'మానవా ' అనే పదం రెండు సార్లు వచ్చింది. మొదటి 'మానవా' అనే పదానికి అర్థం 'మనిషీ'. రెండవ సారి ప్రయోగించిన 'మానవా' అనే పదానికి అర్థం 'మానుకోవా' అని.
మొదటి 'మానవా'పదానికి రెండవ 'మానవా' పదానికి మధ్య వేరే అక్షరాలు కూడా ఉన్నాయి.
ఇలా వేర్వేరు అర్థాలనిచ్చే ఒక పదం కొంత వ్యవధి తో మళ్ళీ వచ్చినట్లైతే అది యమకం.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
లేమా! ధనుజుల గెలవగ లేమా? - ఇందులోని అలంకారం గుర్తించండి.
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
'లేమా ' అనే పదం రెండు సార్లు వచ్చింది. మొదటి 'లేమా' అనే పదానికి అర్థం 'స్త్రీ'. రెండవ సారి ప్రయోగించిన 'లేమా' అనే పదానికి అర్థం 'ఉన్నాం కదా' అని.
మొదటి 'లేమా'పదానికి రెండవ 'లేమా' పదానికి మధ్య వేరే అక్షరాలు కూడా ఉన్నాయి.
ఇలా వేర్వేరు అర్థాలనిచ్చే ఒక పదం కొంత వ్యవధి తో మళ్ళీ వచ్చినట్లైతే అది యమకం.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
శ్రీమంత్ చొక్కా మల్లెపూవు లాగా తెల్లగా ఉన్నది - ఇందులోని అలంకారం గుర్తించండి.
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
లా, లాగా, వలె ( న్), పోలె ( న్), భంగి (న్), వంటి, అట్లు మొదలైన పదాలు ఉపమాలంకారానికి గుర్తులు.
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
చిల్లర తీసుకోకుండా మినపకుడుం వంటి రూపాయిని తీసుకున్నాడు - ఇందులోని అలంకారం గుర్తించండి.
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
లా, లాగా, వలె ( న్), పోలె ( న్), భంగి (న్), వంటి, అట్లు మొదలైన పదాలు ఉపమాలంకారానికి గుర్తులు.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సంగీతం అమృతం వలె మధురంగా ఉంటుంది - ఇందులోని అలంకారం గుర్తించండి.
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
లా, లాగా, వలె ( న్), పోలె ( న్), భంగి (న్), వంటి, అట్లు మొదలైన పదాలు ఉపమాలంకారానికి గుర్తులు.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఒక రూపాయి దమ్మిడీ లాగా ఖర్చు పెడతాం - ఇందులోని అలంకారం గుర్తించండి
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
లా, లాగా, వలె ( న్), పోలె ( న్), భంగి (న్), వంటి, అట్లు మొదలైన పదాలు ఉపమాలంకారానికి గుర్తులు.
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
అభినతేందు చంద్రికాంబోధి యఖిలంబు
నీట నిట్టలంబుగ నిట్టవొడిచె
- ఇందులోని అలంకారం గుర్తించండి
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
రూపక అలంకారం
యమక అలంకారం
Answer explanation
చంద్రకాంబోధి - చంద్రిక అనెడి అంబోధి
' అనెడి ' అనే పదం రూపక అలంకారానికి గుర్తు.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?