
పాఠం -1 ఉపవాచకం
Authored by PRAMEELA M
Other
9th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1.ఈ చిత్రంలో వీళ్ళు ఎందుకు ఈ వేషధారణలో ఉన్నారు ?
వాళ్ళు అడవిలో నివసిస్తారు కాబట్టి
వీళ్ళకు ఏమి తెలియదు
వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి
వాళ్ళు ఆట పట్టిస్తున్నారు
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
2.ఎందుకు గిరిజనులు నెమలి ఈకలను తలలో ధరించారు?
వాళ్ళు ఆటల పోటీలో పాల్గొంటున్నారు
వాళ్ళు అడవిలో జంతువుల మధ్యలో నివసిస్తారు కాబట్టి
వాళ్ళు ఊరిలో ఉంటారు కాబట్టి
పైవన్నీ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
3.ఈ నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు?
హరిజనులు
రెడ్డి
గిరిజనులు
కమ్మలు
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
4.జూ. ఎన్టీ ఆర్ నటించిన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలో తన పాత్ర పేరును గుర్తించండి.
మగధీర
అఖండ
రాము
కుమురం భీo
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
5.జంగల్ అంటే తెలుగులో అర్థాన్ని గుర్తించండి.
నీరు
భూమి
అడవి
అన్నం
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?