
Telugu 1.9.4
Authored by Jeevan D
Other
10th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"ఆ ఏనుగు కదిలే కొండా?" పదంలో ఉన్న అలంకారం
రూపకాలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
“వచ్చుగాక లేమి వచ్చుగాక” ఇందులో ఉన్న అలంకారము గుర్తించండి.
అంత్యానుప్రాసాలంకారం
రూపకాలంకారం
ఉపమాలంకారం
అతిశయోక్తి అలంకారం
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"అడుగులు తడబడ బుడతడు వడివడి నడిచెను." అలంకారం గుర్తించండి
ఉపమాలంకారం
వృత్యానుప్రాస అలంకారం
అంత్యానుప్రాసాలంకారం
అతిశయోక్తి అలంకారం
రూపకాలంకారం
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఒక వస్తువును గాని, విషయాన్ని గాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడము ఏ అలంకారం అవుతుంది?
అంత్యానుప్రాసాలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమాలంకారం
రూపకాలంకారం
రూపకాలంకారం
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"అమ్మహా సాధ్వింగని పారాశర్యుండిట్లనియె" - ఇది ఏ రకమైన వాక్యము?
వ్యాసం
వ్యాస ప్రక్రియ
గేయం
ప్రత్యక్ష కథనం
పరోక్ష కథనం
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?