NEW
Font size
S
M
L
XL
WorksheetsMatthew Feb 4, 2018
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
When did Matthew write this Gospel approximately?
మాథ్యూ ఈ సువార్త సుమారుగా ఎప్పుడు రాసాడు?
మాథ్యూ ఈ సువార్త సుమారుగా ఎప్పుడు రాసాడు?
a)
160 -170 AD
b)
50 - 60 BC
c)
120 - 130 AD
d)
50 - 60 AD
2.
The time between the book of Malachi & Gospel of Mathew approximately
మాథ్యూ మరియు మలాకి కి మధ్య కాలము సుమారుగా
మాథ్యూ మరియు మలాకి కి మధ్య కాలము సుమారుగా
a)
450 years
b)
270 years
c)
130 years
d)
1450 years
3.
In the Genealogy of Christ, how many women's name were mentioned?
యేసు క్రీస్తు వంశావళి లో ఎంత మంది స్త్రీలు పేర్లు ఉన్నవి ?
యేసు క్రీస్తు వంశావళి లో ఎంత మంది స్త్రీలు పేర్లు ఉన్నవి ?
a)
2
b)
3
c)
4
d)
5
4.
How many blessings(Blessed) mentioned in the beatitudes ( Mat 5:1-12)
ధన్యతలు ఎన్ని చెప్పబడ్డాయి (మత్తయి 5:1-12)
ధన్యతలు ఎన్ని చెప్పబడ్డాయి (మత్తయి 5:1-12)
a)
7
b)
8
c)
10
d)
9
5.
looking at a women with lustful eyes is
స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు
స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు
a)
enjoyment ఆనందించును
b)
it is bad అది చెడు
c)
adultery వ్యభిచారి
d)
not good మంచిది కాదు
6.
if you love your enemies and pray for those you will
మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఎందుకు?
మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఎందుకు?
a)
become sons of Father మీ తండ్రికి కుమారులై యుండునట్లు
b)
get more rewards మంచి బహుమానాలు కొరకు
c)
be blessed ఆశీర్వాదము పొందుటకు
d)
become rich ధనవంతులగుటకు
7.
'Eye for eye, and tooth for tooth.'
Reference in Old Testament?
కంటికి కన్ను, పంటికి పల్లు
పాత నిబంధన రిఫరెన్స్?
Reference in Old Testament?
కంటికి కన్ను, పంటికి పల్లు
పాత నిబంధన రిఫరెన్స్?
a)
Leviticus 21:24 లేవీకాండము 21:24
b)
Deutoronomy21:24 ద్వితియోపదేశకాండము 21:24
c)
Exodus 21:24 నిర్గమకాండము 21:24
d)
Psalms 21:24 కీర్తనలు 21:24
8.
But seek first his kingdom and his righteousness, and all these things will be given to you as well. Reference?
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. Reference?
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. Reference?
a)
Matthew 6:23
b)
Matthew 5:33
c)
Matthew 6:33
d)
Matthew 5:23
9.
How many verses are there in Sermon on the mount ( Mat 5-7 chapters)
కొండ మీద ప్రసంగము లో ఎన్ని వచనములు కలవు ? (మత్తయి 5-7 అధ్యాయాలు)
కొండ మీద ప్రసంగము లో ఎన్ని వచనములు కలవు ? (మత్తయి 5-7 అధ్యాయాలు)
a)
111
b)
117
c)
101
d)
121
10.
When you do good deeds the intention should be మీరు మంచి పనులు చేయునపుడు మీ ఉద్దేశ్యము
a)
to become popular పేరు సంపాదించు కొనుటకు
b)
to bring glory/praises to God దేవునికి మహిమ, ఘనత తెచ్చుటకు
c)
to become President of a Church సంఘములో పదవుల కొరకు
d)
to get praises from people మనుష్యుల దగ్గర పేరు కొరకు
Reset