wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Colossians Week 1

Total questions: 10

Worksheet time: 7mins

Name
Class
Date
1.

The epistle of Paul to the Colossians was also to be read in another church. which church it is?

కొలస్సీయులకు రాసిన పత్రిక వేరే సంఘములోను చదివించుడి. ఏ సంఘము?

a)

Galatia గలతి

b)

Philippi ఫిలిప్పీ

c)

Laodecia లవొదికయ

d)

Ephesus ఎఫెసీ

2.

Since, then, you have been raised with Christ, set your hearts ____________Col:3 (NIV)

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే _________ వెదకుడి కొలస్సీ 3

a)

positions in Church సంఘములో పదవులనే

b)

prosperity సంపన్నతనే

c)

on things above పైనున్న వాటినే

d)

the things below క్రింద వున్న వాటినే

3.

Paul writes Colossians from prison. He mentions a fellow prisoner. Who is he? Col 4:

పౌలు తో పటు ఖైదీ లో వున్న వ్యక్తి ఎవరు? కొలస్సీ 4

a)

Aristarchus అరిస్తార్కు

b)

Titus తీతుకు

c)

Timothy తిమోతి

d)

Archippus అర్కిప్ప

4.

Who below is doctor by profession?

ఈ క్రింది వారిలో వైద్యుడు ఎవరు?

a)

Tychicus తుకికు

b)

Demas దేమా

c)

Luke లూకా

d)

Archippus అర్ఖిప్పు

5.

Who was most probably pioneer(founder) in forming the church at Colosse?

కొలస్సీ సంఘమును ఎవరు ప్రారంభించి ఉండవచ్చు?

a)

Epaphras ఎపఫ్రా

b)

Justus యూస్తు

c)

Apostle Paul అపొస్తలుడైన పౌలు

d)

Timothy తిమోతి

6.

As Christians among Christians , Do we have to follow the rules of eating, new moon days, good days, bad days, auspicious times etc?

క్రైస్తవులుగా క్రైస్తవుల మధ్య మనము మంచి రోజుల, చెడ్డ రోజులు , ముహుర్తాలు , తినుట ఆజ్ఞలు etc పాటించవచ్చా?

a)

Yes అవును

b)

No కాదు

c)

Subjected to conditions కొన్ని సందర్భాలను బట్టి

d)

In some times కొన్ని సమయాలలో

7.

As God"s chosen people, Let us clothe with 5 qualities such as kindness, humility __ __ __ Col 3

దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును,_____, _______, _______, ధరించుకొనుడి

a)

Patience(long suffering), Gentleness (meekness), Jealousy

వినయమును, సాత్వికమును, అసూయ

b)

Love, Joy, Greed ప్రేమ ఆనందము , ధనాపేక్ష

c)

Gentleness, Envy, Patience(long suffering) సాత్వికమును, కోపము, దీర్ఘశాంత మును,

d)

Compassion, Patience(long suffering) Gentleness

వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును

8.

Find the correct one as per actual words mentioned in Colossians

ఈ క్రింద వాటిలో ఒకటి ఒప్పు(right) ఏమిటి ? కొలస్సీ ప్రకారము

a)

Wives - dominate in a nice way

భార్యలు - మంచిగా పెత్తనము చేయుడి

b)

Husband - acting as you are loving

భర్తలు - ప్రేమిస్తున్నట్టు నటించుడి

c)

Children - teach your parents

పిల్లలు - తల్లి తండ్రులకు బుద్ధి చెప్పుడి

d)

Fathers - Do not Provoke ( Do not embitter)

తండ్రులు - కోపము పుట్టింపకుడి

9.

According to Colossians 2:14 (NKJV) what was nailed to the cross?

దేవుడు దేనిని మేకులతో సిలువకు కొట్టెను? కొలస్సీయులకు 2:14 ప్రకారము

a)

Circumcision

సున్నతి

b)

Handwriting of Requirements or Laws

వ్రాతరూపకమైన ఆజ్ఞలు (ధర్మశాస్త్రము)

c)

Principalities and Powers

అధికారములు

d)

Our diseases

మన వ్యాధులు

10.

Let your conversation be always full of ______, seasoned with _____

మీ సంభాషణ ______ వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను ______ గాను ఉండనియ్యుడి.

a)

Salt, Pepper ఉప్పు, కృపారహితము

b)

Mercy , Salt, Grace

c)

Grace, Salt ఉప్పు, కృపాసహితము

d)

Grace, Chilli