WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
యాదగిరి గుట్ట హైదరాబాదుకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నది?
a)
25 కిలోమీటర్లు
b)
60 కిలోమీటర్లు
c)
100 కిలోమీటర్లు
d)
10 కిలోమీటర్లు
2.
ఋష్యశృంగుడు కొడుకు పేరు ఏమిటి
a)
యాదర్షి
b)
యాదగిరి
c)
శివయ్య
3.
యాదగిరి గుట్ట లో వెలసిన స్వామి ఎవరు?
a)
నరసింహ స్వామి
b)
యాదగిరి
c)
ఆంజనేయ స్వామి
d)
సుబ్రహ్మణ్యం
4.
యాదగిరి గుట్ట ఏ జిల్లాలో ఉంది?
a)
ఖమ్మం
b)
వరంగల్
c)
హైదరాబాద్
d)
యాదాద్రి
5.
యాదగిరి గుట్ట లో ఎన్ని రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
a)
11
b)
10
c)
13
d)
14
6.
యాదగిరి గుట్ట మీద ఉన్న గుండం పేరు ఏమిటి?
a)
విష్ణు గుండం
b)
రామగుండం
c)
సరస్వతి గుండం
7.
ఈ క్రింది వాటిలో సరళ పదం ఏది ?
a)
కమల
b)
అయితే
c)
పాలు
d)
నాన్న
8.
సాలార్జంగ్ మ్యూజియం ఏ సంవత్సరంలో ప్రారంభించారు
a)
1953
b)
1951
c)
1954
d)
1955
9.
ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కానిది ఏది?
a)
అమ్మ
b)
అక్క
c)
పద్యం
d)
అల్లం
10.
ఈ క్రింది వాటిలో పరుషాలు ఏవి?
a)
క చ ట త ప
b)
గ జ డ ద బ
c)
ఖ ఛ ఠ థ ఫ
d)
ఘ ఝ ఢ ధ భ
100 %
