wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Botany

Total questions: 11

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఆక్సిన్లు కనుగొన్నది ఎవరు

a)

వెంట్

b)

కురసావా

c)

డార్విన్

d)

రాబర్ట్ హుక్

2.

సారాయి పరిశ్రమల్లో ఉపయోగించే ప్రక్రియ

a)

మాల్టింగ్

b)

బోల్టింగ్

c)

జిబ్బరీలిన్

d)

ఆక్సిన్

3.

2,4-D, 2,4,5-T అనగా

a)

కృత్రిమఆక్సిన్స్

b)

సహజ ఆక్సిన్స్

c)

1&2

d)

ఏదీకాదు

4.

ప్రతి బల హార్మోన్ అని దేనికి పేరు

a)

జిబ్బరిలేక్ఆమ్లం

b)

ABA

c)

ఇథిలీన్

d)

మాలిక్ ఆమ్లం

5.

ఫలాల పక్వత లో పాల్గొనే హార్మోన్ ఏది?

a)

ఇథిలీన్

b)

కార్బన్ డయాక్సైడ్

c)

ABA

d)

ఆక్సిన్స్

6.

గ్రెగర్ జోహన్ మెండెల్ తన నిజ ప్రజననంలో ఎన్ని బఠానీ మొక్కల రకాలను ఎన్నుకున్నాడు

a)

12

b)

14

c)

16

d)

13

7.

పరీక్ష సంకరణం ద్వారా ఏర్పడిన మొక్కల లో పొడుగు ,పొట్టి మొక్కల మధ్య నిష్పత్తి ఎంత?

a)

2:2

b)

1:1

c)

1:2

d)

1:3

8.

ఏక సంకర సంకరణం లోని మొదటి తరం లో ఏర్పడే మొక్కలన్నీ ఏ విధంగా కనిపిస్తాయి

a)

పొడవు మొక్కలు

b)

పొడవు ,పొట్టి మొక్కలు

c)

పొట్టి మొక్కలు

d)

మధ్యస్థ మొక్కలు

9.

జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు?

a)

హరగోవింద ఖురానా

b)

గ్రెగర్ మెండల్

c)

లిన్నేయస్

d)

అరిస్టాటిల్

10.

జీవి జన్యుపరమైన మార్పులను ఏమంటారు

a)

దృశ్యరూపం

b)

జన్యురూపం

c)

అంతర్గత లక్షణం

d)

సాధారణ రూపం

11.

క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు

a)

జోహన్ మెండల్

b)

లిన్నేయస్

c)

సట్టన్ ,భ వేరి

d)

వాట్సన్