NEW
Font size
Worksheetsబొమ్మ గుర్రం
Total questions: 10
Worksheet time: 5mins
రాములమ్మ వాళ్ళ నాన్న ఏమి తయారు చేసి అమ్మే వాడు?
కుండలు
బొమ్మలు
సుత్తెలు, పట్టుకార్లు
రాములమ్మ వాళ్ళ అమ్మ......... దుస్తులు వేసుకునేది
చీర
చుడిదార్
లెహంగ
రాములమ్మ తానే సొంతంగా ఒక............. తయారు చేసుకుంది.
పుస్తకం
కుక్క బొమ్మ
బొమ్మ గుర్రం
(.) ఈ గుర్తును ఏమంటారు?
ప్రశ్నార్థక గుర్తు
వాక్యాంతర బిందు
స్వల్ప విరామ చిహ్నం
"దాని తల వంకరగా ఉందమ్మా "ఈ వాక్యాన్ని ఎవరు అన్నారు?
రాములమ్మ
పాప వాళ్ళ అమ్మ
రాములమ్మ వాళ్ళ అమ్మ
సింగారించు అంటే అర్థం.
సిద్ధంగా ఉండు
అలంకరించు
ఏడవడం
రాములమ్మ వాళ్ళ అమ్మా, నాన్న ఎక్కడ జీవించేవాళ్ళు?
రోడ్డు ప్రక్కన
ఊరి చివర
ఆశ్రమం
రాములమ్మ తన గుర్రాన్ని........ ఇచ్చింది.
రాములమ్మ వాళ్ల అమ్మకు
పాపకు
పాప వాళ్ల అమ్మకు
(!) ఈ గుర్తును ఏమంటారు?
ప్రశ్నార్ధక గుర్తు
స్వల్ప విరామ చిహ్నం
ఆశ్చర్యార్థక గుర్తు
"అవి నువ్వు ఆడుకునేందుకు కాదు" అని ఈ వాక్యాన్ని ఎవరన్నారు?
రాములమ్మ
రాములమ్మ వాళ్ల నాన్న
రాములమ్మ వాళ్ళ అమ్మ
