wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SUNDAY SCHOOL BEGINNERS

Total questions: 9

Worksheet time: 9mins

Name
Class
Date
1.

యాకోబు కి ఎంతమంది పిల్లలు?

a)

11

b)

10

c)

12

2.

యాకోబు యోసేపు కి ఏమి కొని తెచ్చాడు ?

a)

మంచి చెప్పులు.

b)

రంగురంగుల అంగి.

c)

రంగురంగుల టోపీ.

3.

యోసేపు ఎన్ని కలలు కన్నాడు?

a)

2 కలలు.

b)

3 కలలు

c)

6 కలలు

4.

ఎందుకు అన్నలకి యోసేపు అంటే ద్వేషం?

a)

యేసేపు మంచి వాడు కాబట్టి.

b)

యోసేపు అన్నలు మీద తండ్రికి చెప్పాడు కాబట్టి.

c)

యోసేపు చెడ్డవాడు కాబట్టి.

5.

అన్నలు యోసేపుని దేనిలో పడేసారు?

a)

ఊబిలో.

b)

చెరువులో

c)

గుంటలో

6.

అన్నలు యోసేపుని ఎవరికీ అమ్మేశారు?

a)

అమాలేకీయులుకు.

b)

ఇష్మాయేలీయులకు.

c)

ఫిలిప్పీయులకు

7.

అన్నలు తండ్రికి వచ్చి యోసేపు గురించి ఏమని చెప్పారు?

a)

క్రూర జంతువులు యోసేపు తినేశాయి అని.

b)

అడవిలో యోసేపు తప్పిపోయాడు అని.

c)

యోసేపు మా దగ్గరకి అసలు రాలేదు అని.

8.

అన్నలను యోసేపు క్షమిస్తాడా?

a)

క్షమించడు

b)

క్షమిస్తాడు.

c)

తెలియదు.

9.

ఈ వారం కంఠత వాక్యం?

a)

కొలస్సీయులకు 4:31

b)

ఫిలిప్పీయులకు 4:31.

c)

ఎఫెసీయులకు 4:31.