WorksheetsTelugu 1.1.5
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
"దుష్కర్ముడు" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
పొట్టివాడు
b)
చెడ్డవాడు
c)
కుబ్జుడు
d)
చిన్నవాడు
e)
పిల్లవాడు
2.
"అర్ధి" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
రాక్షసుడు
b)
రక్షకుడు
c)
యక్షుడు
d)
రాజు
e)
యాచకుడు
3.
"ఎటువంటి చెడ్డ పని చేసిన వారినైనా బరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వారిని మాత్రం మోయలేను" అని బ్రహ్మ తో ఎవరు అన్నారు?
a)
వింధ్యావళి
b)
భూదేవి
c)
బలి చక్రవర్తి
d)
శిబి చక్రవర్తి
e)
రైతు
4.
"తొల్లి" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
తొలగు
b)
పూర్వం
c)
మొదట
d)
తోయు
e)
ప్రస్తుతం
5.
"పలుకదే" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
చెప్పవచ్చా
b)
చెప్పదా
c)
చెప్పలెదా
d)
చెబుతుందా
e)
చెప్పగలదా
6.
"గర్వోన్నతి" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
అంతిమ గర్వం
b)
అంధకారమైన గర్వం
c)
ఉన్నతమైన గర్వం
d)
ఉత్తమమైన గర్వం
e)
అధికమైన గర్వం
7.
"సిరి" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
సంపద
b)
సంభవం
c)
సరి
d)
సంగతి
e)
సరద
100 %
