Font size
S
M
L
XL
WorksheetsTelugu for class 10
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
మిత్రుడు -నానార్ధాలను ఇచ్చే పదం
a)
స్నేహితులు, చెలికాడు
b)
రవి, సూర్యుడు
c)
భానుడు, భాస్కరుడు
2.
జయంతి అనగా అర్ధం
a)
చనిపోయిన దినం
b)
పుట్టిన దినం
c)
పెళ్లి అయిన దినం
3.
'చర్యలను కనిపెట్టి చూచేవాడు " అనే వ్యుత్పత్త్యర్దాన్నిచ్చే పదం
a)
చోరుడు
b)
అధ్యక్షుడు
c)
జారుడు
4.
వాన, సంవత్సరం - అనే నానార్ధాలను ఇచ్చే పదం
a)
చినుకు
b)
వర్షం
c)
హర్షం
5.
'కాలము' అను పదానికి నానార్ధాలు
a)
నలుపు, సమయం
b)
తెలుపు, విలువ
c)
గెలుపు, విలువ
6.
' యాది ' అనే అర్ధాన్నిచ్చే పదాలు
a)
గుట్ట, గుట్టు
b)
తెలివి, పదం
c)
జ్ఞాపకం, స్మృతి
7.
ఆజ్ఞ ' అనే పదానికి పర్యాయ పదాలు
a)
హుకుం, ఆనతి
b)
ఆనతి, ప్రజ్ఞ
c)
కట్టడి, ప్రదేశం
8.
'జాబు' అనే పదానికి పర్యాయపదం
a)
జాబులు, జవాబులు
b)
లేఖలు, సామెతలు
c)
ఉత్తరాలు, లేఖలు
9.
ఉపాధ్యాయుడు, ఆచార్యుడు- అనే పర్యాయ పదాలు గల పదం
a)
గురువు
b)
శిష్యుడు
c)
గ్రహీత
10.
ఆలయాలు , ఇల్లు - అనే పదాలకు నానార్థ పదం
a)
బల్లు
b)
గృహం
c)
పుత్రిక
Reset
