wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

grade 9&10

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

సంధి అనగా నేమి?

a)

పూర్వపద స్వరములకు పరసర్వంబు ఏకాదేశంగా రాకుండుట.

b)

పూర్వసరం ,పరస్వరం ఒకటగుట .

c)

పూర్వ పర స్వరములకు పరస్వరంబు ఏకాదేశమగుట .

d)

ఏదీకాదు

2.

అతడిక్కడ ఈ పదంలో పూర్వ పదం ఏది?

a)

అట

b)

ఇక్కడ

c)

అతడు

d)

ఈడ

3.

అకార సంధి పదము ఏది?

a)

మేనల్లుడు

b)

నేనింక

c)

వారెవరు

d)

మరేమి

4.

మహర్షి అను పదము ఏ సంధి?

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

యణాదేశ సంధి

d)

ఆమ్రేడిత సంధి

5.

యణాదేశ సంధికి ఉదాహరణ ఏది ?

a)

రాజేంద్రుడు

b)

రామాలయం

c)

అణ్వస్త్రం

d)

rAjayya

6.

ఒకటికాని అంతకంటే ఎక్కువ నామవాచకాల మధ్య జరిగే సమాసం ఏది?

a)

ద్విగు సమాసం

b)

ద్వంద్వ సమాసం

c)

బాహువ్రీహి సమాసం

d)

రూపక సమాసం

7.

దశావతారాలు అను పదము ఏ సమాసము?

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

రూపక సమాసం

d)

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

8.

విశేషణ పూర్వపద కర్మదారయ సమాసానికి ఉదాహరణను గుర్తించుము.

a)

గంగానది

b)

రాజోత్తముడు

c)

ప్రతి దినం

d)

కొత్త పుస్తకం

9.

సంసార సాగరం అనునది ఏ సమాసం.

a)

ద్విగు సమాసం

b)

ద్వంద్వ సమాసం

c)

రూపక సమాసం

d)

బహువ్రీహి సమాసం

10.

కాకి కోకిల కాదు కదా ! దీనిలో దాగి ఉన్న అలంకారము ఏది.

a)

ఛేకాను ప్రాస

b)

వృత్తాను ప్రాస

c)

యమకం

d)

లాటాను ప్రాస

11.

మత్తేభ పద్యములోని పాదములో ఎన్ని అక్షరాలు ఉంటాయి?

a)

20

b)

22

c)

19

d)

23

12.

ఆ కంఠం బుగని పుమాధు కరభి క్షాన్నం బు వడింప గా"అను పద్యం ఏ వృత్త పద్యానికి చెందినది .

a)

ఉత్పలమాల

b)

చంపక మాల

c)

మత్తేభం

d)

శార్థూ లం