NEW
Font size
WorksheetsBible Quiz -2
Total questions: 15
Worksheet time: 8mins
ఆదాము పెద్ద కుమారుడు ఎవరు?
షేతు
కయీను
హేబెలు
హనోకు
కయీను గొఱ్ఱెల కాపరి?
కాదు
అవును
ఏదీ కాదు
పై వన్నియు కాదు
హేబెలు యెహోవా కు ఏమి అర్పణ తెచ్చెను?
తొలిచూలు మేకపిల్ల
తొలిచూలు గొఱ్ఱెపిల్ల
మందలో తొలిచూలు న పుట్టిన వాటిలో క్రొవ్విన కొన్ని
ధాన్యము
సత్క్రియ చేయని యెడల వాకిట ________పొంచి యుండును?
పాము
పాపము
పాయసం
పాకము
నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? అని ఎవరు అడిగారు?
ఆదాము
హవ్వ
యెహోవా
యేసు ప్రభువు
సితారాను సానికను వాడుక చేయు వారికందరికీ మూలపురుషుడు?
యూబాలు
హానోకు
ఉబాలు
లేమెకు
ఎవరు పుట్టిన తరువాత యెహోవా నామమున ప్రార్థన చేయుట
ఆరంభమైనది?
ఆదాము
కయీను
షేతు
ఎనోషు
ఆదాము బ్రదికిన సంవత్సరములు?
939
930
903
993
_________ దేవునితో నడచిన తరువాత దేవుడతని తీసికొని పోయెను?
ఆదాము
హెబెలు
హనోకు
ఎవరూ కాదు
నోవహు అనగా ___________?
శాంతి
సమాధానం
నెమ్మది
పైవేవీ కాదు
_____________భూమి మీద
గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని_________
అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు.....?
నరుల చెడుతనము, పాపము
పాపము, చెడుతనము
నరుల చెడుతనము, ఊహ
అబద్దం, దేవ దూషణ
నోవహు ఓడను ఎన్ని అంతస్థు లుగా చేసెను?
రెండు
మూడు
నాలుగు
ఒకటి
నోవహు కుమారులు పేర్లు?
షేము, హాము, యాపెతు
ఆదాము, కయీను, శేతు
హానోకు, ఎనోషు, హీబెలు
ఎవరూ కాదు
ఏ మ్రానుతో దేవుడు నోవహు ను ఓడ ను చేయమన్నాడు?
చింతమ్రాను
టేకు మ్రాను
చితి సారకపు మ్రాను
సిరిగుడు మ్రాను
గత వారం గ్రేస్ ఆంటీ ఏ మిషనరీ గురించి చెప్పారు?
ఆండ్రూ
బ్రూస్ ఓల్సాన్
బ్రూస్ లీ
జాన్ హైడ్
