wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

బాల్య క్రీడలు పాఠ్యభాగ రచయిత ఎవరు?

a)

నన్నయ్య

b)

బమ్మెర పోతన

c)

తిక్కన

2.

రేపల్లెలో శ్రీకృష్ణుని చంపడానికి రాక్షసుల్ని పంపించింది ఎవరు?

a)

శ్రీకృష్ణుడు

b)

నందనుడు

c)

కంసుడు

3.

వ్రేపల్లెలో సమావేశం పెట్టినది ఎవరు?

a)

గోపాలుడు

b)

నందుడు

c)

ఉప నందుడు

4.

నందుడు, ఓపెన్ అనంతుడు అందరూ కలిసి ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించారు?

a)

బృందావనం

b)

నందనవనం

c)

గోకులంగోకులం

5.

బృందావనం చేరిన కొంతకాలానికి బలరామకృష్ణులు తనతో సమానమైన వయసుగల ............ తో కలసి సంతోషంగా కాస్తున్నారు.

a)

గోపబాలురతో

b)

గోవులతో

c)

ఆవులతో

6.

గోపబాలురు అంతా కలసి ఎవరి లాగా సముద్రానికి వారధి కడదాం అనుకున్నారు.

a)

కోతులు లాగా

b)

గంధర్వులు లాగా

c)

కిన్నెర ల లాగా

7.

గోపబాలురు అందరూ కలిసి ఎలా అరుస్తూ దగ్గరకు వచ్చిన జంతువులను అమాంతంగా పట్టుకో బోతున్నారు?

a)

మునులు లాగా

b)

అడవి జంతువులు మాదిరి

c)

కోతులు లాగాకోతులు లాగా

8.

గోపబాలురు అందరూ కలిసి ఎలా పాటలు పాడుతున్నారు?

a)

మునులు లాగా

b)

గంధర్వుల లాగా

c)

రాక్షసుల లాగా

9.

"కపులు" ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి.

a)

కోతులు

b)

సముద్రం

c)

రాజు

10.

"జల రాశి" ఈ పదానికి సమానమైన అర్థాన్ని గుర్తించండి.

a)

అదృష్టము

b)

సముద్రము

c)

కోతులు