wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

గ్రామలలోని వేడుకలు క్రీడా వినోదాలు

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఆవాసము కి అర్ధం ఏమిటి?

a)

ఆనందం

b)

నివాసము

c)

ఆవులు

d)

గేదె

2.

ఈ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది?

a)

కథ ప్రక్రియ

b)

గేయ ప్రక్రియ

c)

రేడియో ప్రసంగం

3.

ఈ పాఠంకి రచయత ఎవరు ?

a)

దెవులపల్లి రామనుజరావు

b)

అబ్దుల్ కలామ్ గారు

c)

బద్దెన

4.

శౌర్యం కి అర్థం ఏమిటి?

a)

కోరిక

b)

శూరత్వం

c)

పరాక్రం

5.

పల్లె కి వ్యతిరేక పదం ఏమిటి?

a)

పట్టణం

b)

గ్రామం

c)

జనపదం

6.

పర్వం కి వికృతి ఏమిటి ?

a)

పబ్బం

b)

పర్వతం

c)

ఆస

7.

గ్రామాలలో ఉన్న పిల్లల కు ఇ ఆట ఇష్టం

a)

చమ్మచెక్క

b)

ఏడు పెంకులు

c)

దాకున్న ఆట

8.

పై బొమ్మలో జరిగే పనులు ఏ పండుగ రోజు చేస్తారు

a)

సంక్రాంతి

b)

దీపావళి

c)

దసరా

9.

పల్లెల్లో సమస్త జనులను ఆకర్షించే ____________ సుప్రసిద్ధమయినది

a)

తోలుబొమ్మలాట

b)

గచ్చకాయలు

c)

గవ్వలు

d)

తొక్కుడు బిళ్ళ

10.

_______ ఎక్కి గిర్రున తిరుగుట అందరికి బాగా తెలిసిన వినోదమే.

a)

పాచికలు

b)

గిల్లి దండ

c)

చదరంగం

d)

రంగురాట్నము

11.

బనశాంచలను ఏ పండుగ రోజు కలుస్తారు

a)

హోలీ

b)

సంక్రాతి

c)

దసరా

12.

________ పండుగ రోజున ఒకరి పై ఒకరు రంగులు జల్లుకోవడం ఒక వేడుక

a)

హోళి

b)

శివరాత్రి

c)

సంక్రాంతి

d)

దసరా

13.

పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రపుచ్చుట కొరకు _______ పాటలను పాడుతారు

a)

భక్తి

b)

సినిమా

c)

జోల

14.

________ ఇంకా ________ కథలు మన దేశీయులలో ప్రతి రక్తకణమునందు జీర్ణించిన కథలు

a)

పిట్టకథ,బుర్రకథ

b)

జానపద, నీతి

c)

రామాయణం, భారతం

d)

పేదరాశి పెద్దమ్మ , భేతాళ

15.

పిల్లలు మైదానాలకు దూరమై ---- తో ఆడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు

(Hint- type in english)

(a)