WorksheetsEighth class Telugu
Total questions: 15
Worksheet time: 8mins
విలువైన అంటే ఏమిటీ?
ఖరీదైన
పనికాదు
ఏమిలేదు
అన్ని
దినం అంటే ఏమిటి?
ఇలా
ఇది
రోజు
రాజు
మార్గం అంటే ఏమిటి?
సంపద
రవి
దారి
నారి
చింతించు అంటే ఏమిటి?
ఆలోచించు
అనుమతించు
ఆరాధించు
అనుమానించు
కటాక్షం అంటే అర్ధం ఏమిటి?
కరుణించు
కాపాడు
అనుగ్రహం
అనుమతి
ఏడురోజులు ఏసమాసం?
ద్వంద్వ సమాసం
ద్విగుసమాసం
ఏమిలేదు
అన్ని
రామయ్య పదాన్ని విడదీయుము
రామ+అయ్య
రాము+అక్క
రామ +అయు
రామ+అమ్మా
రాత్రి కి వికృతి ఏమిటి?
రాత
రాని
రేయి
రేమి
శుభాశుభ ఏ సంధి?
గుణ
యణాదేశ
సవర్ణధీర్గ
అన్ని
గొప్ప విలువలు విగ్రహ వాక్యం?
గొప్ప నైనా విలువలు
గొప్ప విలువ
గొప్ప శక్తి
గొప్పవైన విలువలు
అతిశయోక్తి అంటే ఏమిటి?
తక్కువ చేసి చెప్పడం
ఎక్కువగా చేసి చెప్పడం
పెద్దగా చేసి చెప్పడం
చిన్నగా చేసి చెప్పడం
కుమ్మరి వాడే వస్తువులు ఏవి?
రాగి, వెండి
చెక్క, రంపం
చక్రం, బంకమట్టి
చెప్పులు, డప్పులు
కర్షకుడు అంటే ఎవరు?
రైతు
కళంకారి
మాలిష్ చేయడం
వడ్రంగి
విమానాన్ని ఎవరు కనిపెట్టారు?
బ్లాక్ బ్రదర్స్
వైట్ బ్రదర్స్
ఎల్లో బ్రదర్స్
రైట్ బ్రదర్స్
"కూడులేక ___ లేదు"
ప్రాణికోటి
కోటి కోటి
పైరెండు
జీవకోటి
