Worksheetsసరదా సండే"దేశాలు - నగరాల పాత - క్రొత్త పేర్లు" by PVSUBBARAO
Total questions: 20
Worksheet time: 15mins
పర్షియా అని యీ దేశాన్ని పిలిచే వారు?
ఆఫ్ఘనిస్తాన్
ఇరాన్
ఇరాక్
థాయిలాండ్ ను ఇంతకు మునుపు ఇలా పిలిచే వారు?
థాయ్
థండ్
సయాం
సౌత్ వెస్ట్ ఆఫ్రికా కొత్త పేరు?
జింబాబ్వే
నమీబియా
సౌతాఫ్రికా
సౌతాఫ్రికా నీ ఇలా కూడా పిలవచ్చు?
ఉత్తర ఆఫ్రికా
దక్షిణాఫ్రికా
జింబాబ్వే
పంజి దేనికి పూర్వపు పేరు గా పిలిచే వారు?
పనామా
పెన్సిల్వేనియా
పనాజి
Kristiyanaa కొత్త పేరు ఏమిటి?
లెనిన్ గ్రాడ్
తుకిమెనిస్తన్
ఓస్లో
చెన్నై ను ఇదివరకు ఇలా పిలిచే వారు?
చైనా
మద్రాస
మద్రాస్
ముంబై ను ఇంతకు మునుపు ఇలా పిలిచేవారు?
ముంబా
బొంబాయి
బాబోయ్
త్రివేండ్రం కి ఇప్పటి పేరు?
తిరువనంతపురం
తిరు వెండ్రం
తిరుమాడ
బర్మా ను ఇలా పిలుస్తున్నారు?
మయన్మార్
బర్మా
బనానా
ఇరాక్ ను పూర్వం ఇలా పిలిచే వారు?
బెలూచిస్తాన్
పర్షియా
మేసపటోమియా
సాల్స్బరీ యొక్క కొత్త పేరు?
జింబాబ్వే
హరారే
జాంబియా
కంపూచియా ప్రస్తుత పేరు?
కాంచీపురం
కాంబోడియా
కథియాలా
నిప్పన్ అని యీ దేశాన్ని పిలిచేవారు?
జపాన్
నైరోబి
చైనా
గోల్డ్ కోస్ట్ కొత్త పేరు ఏమిటి?
ఘనా
టర్కీ
చిలీ
ఇండోనేషియా ను ఇలా పిలిచే వారు?
వెస్ట్ ఇండీస్
ఈస్ట్ ఇండీస్
నార్త్ ఇండీస్
కాంగో కొత్త పేరు?
కామ్రూన్
జైరె
కనుంగో
రంగూన్ యొక్క కొత్త పేరు?
యాంగాన్
రంగీనా
రంగూనే
మడగాస్కర్ పాత పేరు?
మలేషియా
మలబార్
మలగాసి
ఫార్మోసా కొత్త పేరు?
తైవాన్
బుర్కినా
తైపీ
