Worksheetsలేఖ
Total questions: 16
Worksheet time: 12mins
అవశేషాలు అంటే అర్థం
బొమ్మలు
బావులు
గుర్తులు
లేఖలు
లేఖ పాఠం లో లేఖను రాసింది ఎవరు?
శైలజ
లలిత
వేముల
మమత
రామప్ప దేవాలయాన్ని కట్టించింది ఎవరు?
రుద్రమదేవి
రేచర్ల రుద్రుడు
గణపతి దేవుడు
ప్రతాపరుద్రుడు
శాతవాహనుల రాజధాని
హనుమకొండ
హైదరాబాద్
విజయనగరం
కోటిలింగాలు
నాగార్జునసాగర్ ను ఏ నదిపై నిర్మించారు?
గోదావరి
కృష్ణ
తుంగభద్ర
నర్మద
ఆచార్య నాగార్జునుడు ఎక్కడ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిండు?
రామప్ప లో
గోల్కొండ కోటలో
నాగార్జున కొండపై
బొమ్మలగుట్టపై
పెంబర్తి వేటికి ప్రసిద్ధి
ఇత్తడి కళాఖండాలు
వెండి కళాఖండాలు
బంగారు కళాఖండాలు
రాగి కళాఖండాలు
తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది ఏ కవి వలన?
పల్లా దుర్గయ్య
శేషం లక్ష్మినారాయణ చార్య
జినవల్లభుడు
పంపకవి
చార్మినార్ ను ఏ వ్యాధి నిర్మూలన కు గుర్తుగా కట్టించారు?
కలరా
మశూచి
కరోనా
ప్లేగు
పిల్లలమర్రి ఏ జిల్లాలో ఉన్నది?
వరంగల్
పాలమూరు
రంగారెడ్డి
మెదక్
గద్వాల కోట లో ఉన్న గుడి ?
మల్లికార్జున స్వామి
రాజరాజేశ్వర స్వామి
చెన్నకేశవ స్వామి
వెంకటేశ్వర స్వామి
బొమ్మలగుట్ట ఏ జిల్లాలో ఉన్నది?
పెద్దపల్లి
కరీంనగర్
జగిత్యాల
ఖమ్మం
అందున్, నన్ విభక్తి ప్రత్యయాలు
ప్రథమా విభక్తి
పంచమీ విభక్తి
తృతీయా విభక్తి
సప్తమీ విభక్తి
బాస అనే పదానికి ప్రకృతి పదం
భాష
బోనం
బాణం
భాగ్య0
పసిడి, కనకం ,బంగారం ,వెండి, మీ పదాల లో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి.
పసిడి
కనకం
బంగారం
వెండి
ఈ క్రింది వాటిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు కానిది?
చేతన్
వలనన్
క0టెన్
పట్టి
