wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class 6 II lan P.A

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

హాలికుడు పర్యాయపదం

a)

జెండా, పతాకము

b)

సరస్సు, చెరువు

c)

కర్షకుడు, కృషీవలుడు

2.

జన్మ పర్యాయపదం

a)

కలుగు, రంధ్రం     

b)

భవము, పుట్టుక

c)

 స్నేహం, మైత్రి     

3.

స్నేహబంధం         కవి

a)

చిన్నయసూరి

b)

విష్ణుశర్మ

c)

పల్లాదుర్గయ్య

4.

అభినందన కవి

a)

ఉన్నవ లక్ష్మీనారాయణాచార్య

b)

శేషం లక్ష్మణానారాయణాచార్య

c)

శేషం లక్ష్మీనారాయణాచార్య

5.

ఘనులు వ్యతిరేకపదం

a)

సామాన్యులు

b)

అఘనులు

c)

అసామాన్యులు

6.

స్తంభం వికృతి పదం

a)

కంబం

b)

కంభం

c)

ఖంబం

7.

నువ్వెందుకు పదాన్ని విడదీయండి.

a)

నువ్వె ఎందుకు

b)

నువ్వు ఎందుకు

c)

నువ్వెం దుకు

8.

ఎలుక పేరు_______________.

a)

లఘుపతనకం

b)

చిత్రాంగుడు

c)

హిరణ్యకం

9.

అభినందన పాఠం ప్రక్రియ

a)

గేయ

b)

కథ

c)

పాట

10.

స్నేహబంధం పాఠం ఏ ప్రక్రియ

a)

గేయ

b)

కథ

c)

పాట

11.

అడిగినట్లిస్తే కడిగినట్లవుతుంది.

a)

ప్రతీ ఇంటికీ ఏదో ఒక సమస్య.

b)

ఎవరు ఏది అడిగితే అది ఇస్తే చివరకు మిగిలేది ఏదీ ఉండదు.  

c)

ఎవరు ఏది అడిగితే అది ఇస్తే చివరకు అంతామిగిలేది మనకే.  

12.

కంట్లోవత్తులేసుకొను అర్థం

a)

విశ్రాంతి  లేకుండా ఎదురు చూడటం.

b)

విశ్రాంతితో ఎదురు చూడటం

c)

అవిశ్రాంతితో ఎదురుచూడలేకపోవడం

13.

స్నేహబంధం పాఠం ఎందులో నుండి గ్రహించబడింది

a)

సర్వభారతి

b)

పంచతంత్రం

c)

స్వరభారతి

14.

అభినందన పాఠం_____________ అనే గేయ సంకలనం నుండి గ్రహించబడినది.

a)

విద్యాభారతి

b)

సర్వభారతి

c)

స్వరభారతి

15.

జై జవాన్ జైకిసాన్ అనే నినాదాన్ని ........................................గారు ఇచ్చారు.

a)

నేతాజీ

b)

లాల్ బహదూర్ శాస్త్రి

c)

బాలగంగాధర్ తిలక్