Worksheetsతెలుగు
Total questions: 15
Worksheet time: 11mins
స్నేహా బంధం పాఠం ఏప్రక్రియకు చెందినది?
ఖండకావ్యం
పద్యం
కథ
గేయం
విష్ణుశర్మ రాసిన పుస్తకం పేరు ఏమిటి?
పంచతంత్రం
స్వరభారతి
మిత్రలాభం
పల్లవి
ఎలుక పేరు ఏమిటి?
మంథరకం
చిత్రాంగుడు
హిరణ్యకం
లఘుపతనకం
వేటగాడి వలలో చిక్కింది
ఎలుక
జింక
తాబేలు
కాకి
రాత్రి అనే పదానికి వికృతి పదం
కీరితి
రాతిరి
మైత్రి
ఉదయం
వర్షము అనే పదానికి నానార్థాలు
కథ, గౌరి
ఉద్యోగం , సేవ
భూమి, వెల
సంవత్సరం, వాన
చెలిమి అనగా అర్ధం
స్నేహం
శత్రుత్వం
నిజాయితీ
అబద్ధం
వేటగాడు తాబేలును - - - - - - కి కట్టుకున్నాడు .
తాడు
చెట్టు
వింటికి
పంటికి
కన్నం అనే పదానికి పర్యాయ పదాలు
కన్ను , కంటి
పన్ను, పంటి
కత్తి, అసి
రంధ్రం, బిలం
చిత్రాంగుడు అని ఎవరికి పేరు?
కాకి
ఎలుక
జింక
తాబేలు
ఆకసం అనే పదానికి ప్రకృతి పదం ఏది ?
నిద్ర
దూరం
భాష
ఆకాశం
ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను - - - - - - అంటారు.
హ్రస్వాలు
దీర్ఘాలు
పరుషాలు
సరళాలు
ఊష్మాక్షరాలు ఏవి?
య, ర,ల, వ
క, చ ,ట , త ,ప
గ, జ,డ , ద,బ
శ, ష, స ,హ
గ, జ,డ, ద,బలను_____________అంటారు.
పరుషాలు
సరళాలు
అంతస్థాలు
అనునాసికాలు
అడవికి పర్యాయ పదం
వనం
కాన
అడవి
పైవన్నీ
