wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TELUGU

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

కన్నం అంటే ఏమిటి?

a)

బిలం

b)

బలం

c)

కలం

d)

చలం

2.

కాకి అంటే ఏమిటి?

a)

వాయసం

b)

బిలం

c)

చలం

d)

వాయనం

3.

అటవి వికృతి రాయండి.

a)

అడవి

b)

అడివి

c)

అడుగు

d)

పడగ

4.

ఆకాశం వికృతి రాయండి.

a)

ఆకసం

b)

ఆసం

c)

ఆకశం

d)

ఆకం

5.

రాత్రి వికృతి రాయండి.

a)

రాతురి

b)

రాతిరి

c)

రాయి

d)

రాత్రిత్రి

6.

య,ర,ల,వ అక్షరాలను ఏమంటారు?

a)

అంతస్థాలు

b)

ఊష్మాలు

c)

సరళాలు

d)

దీర్ఘాలు

7.

గ,జ,డ,ద,బ అక్షరాలను ఏమంటారు?

a)

అంతస్థాలు

b)

ఊష్మాలు

c)

సరళాలు

d)

దీర్ఘాలు

8.

ఊష్మాలు ఏవి?

a)

శ,ష,స,హ

b)

ప,ఫ,బ,భ

c)

ర,ల,మ,వ

d)

బ,భ ,మ,వ

9.

హ్రస్వాలు ఏవి?

a)

శ,ష,స,హ

b)

ప,ఫ,బ,భ

c)

ర,ల,మ,వ

d)

అ,ఇ,ఉ,ఋ,ఎ,ఒ

10.

మహాప్రాణాలకు ఇంకొక పేరు ఏది?

a)

వర్గయుక్కులు

b)

అంతస్థాలు

c)

సరళాలు

d)

ఊష్మాలు