Worksheetsgrade 6 Ls-2. sneha bandham
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
స్నేహబంధం కథలో కాకి పేరు ఏమిటి.
a)
హిరణ్యకం
b)
లఘుపతనకం
c)
మంథరకం
d)
చిత్రాంగుడు
2.
స్నేహబంధం పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
కథ
b)
కావ్యం
c)
గేయం
d)
నవల
3.
ఈ కథలో ముగ్గురు స్నేహితుల మద్యలోకి కొత్తగా వచ్చిన మరొక స్నేహితుడు ఎవరు?
a)
కాకి
b)
ఎలుక
c)
జింక
d)
తాబేలు
4.
విష్ణుశర్మ సంసృతంలో రచించిన పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి ఏ పేరుతో అనువదించాడు.
a)
మంచి కథలు
b)
మిత్రలాభం
c)
తెలుగు కథలు
d)
నీతి కథలు
5.
హెలెన్ ఎవరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది?
a)
అందరిలో
b)
ప్రత్యేకవసరాలున్న పిల్లలలో
c)
చిన్నపిల్లలలో
d)
వృద్ధులలో
6.
కూర్మం అనగా అర్థము ఏమిటి?
a)
కుందేలు
b)
శునకం
c)
పంది
d)
తాబేలు
7.
రాతిరి అను పదమునుకు ప్రకృతి రూపం ఏమిటి?
a)
రేయి
b)
రాతిరి
c)
రాత్రి
d)
నడిరేయి
8.
క,చ,ట,త,ప అనునవి .....
a)
సరళాలు
b)
అనునాసికాలు
c)
ఊష్మాలు
d)
పరుషాలు
9.
య,ర,ల,వ అనునవి......
a)
అంతస్థాలు
b)
అనునాసికాలు
c)
ఊష్మాలు
d)
ఏవీకావు
10.
ఈ పాఠం నీకు అర్థమైనదా ?
a)
అర్థము కాలేదు
b)
తెలియదు
c)
అర్థము ఐనది
d)
కొంచము అర్థము ఐనది
100 %
