wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. భారతదేశ ఐదవ ప్రధాని ఎవరు?

a)

కరియప్ప

b)

లక్ష్మీ నారాయణ

c)

చరణ్ సింగ్

d)

రాయ్ బచ్చర్

2.

2. అభినందన పాఠ్యాంశం ఏ గేయసంకలనం నుండి తీసుకోబడినది?

a)

స్రవంతి

b)

భారతి

c)

స్వరభారతి

d)

పత్రిక

3.

3. అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

a)

పద్యం

b)

కథ

c)

వచనం

d)

గేయం

4.

4. సైనిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము?

a)

జనవరి 15

b)

జనవరి 26

c)

ఆగస్టు 15

d)

నవంబర్ 14

5.

5. శేషం లక్ష్మీ నారాయణాచార్య తల్లిదండ్రుల పేర్లు ఏమిటి?

a)

కనకమ్మ , నారాయణ

b)

కనకమ్మ , నరసింహస్వామి

c)

శేషమ్మ , నరసింహస్వామి

d)

లక్ష్మమ్మ, నారాయణ

6.

6 . శేషం లక్ష్మీ నారాయణాచార్య తల్లిదండ్రుల పేర్లు ఏమిటి?

a)

కనకమ్మ , నారాయణ

b)

కనకమ్మ , నరసింహస్వామి

c)

శేషమ్మ , నరసింహస్వామి

d)

లక్ష్మమ్మ, నారాయణ

7.

7 . డిసెంబర్ 23 న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటాము?

a)

సైనిక

b)

రైతు

c)

రైతు, సైనిక

d)

గాంధీ జయంతి

8.

8. జై జవాన్ - జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?

a)

గాంధీజీ

b)

సుభాష్ చంద్రబోస్

c)

లాల్ బహదూర్ శాస్త్రి

d)

నెహ్రూ

9.

9. అభినందన అంటే ఏమిటి?

a)

నమస్కారం

b)

నమ్మకం

c)

గుర్తుచేసుకోవడం

d)

మెచ్చుకోవడం

10.

10. శేషం లక్ష్మినారాయణా చార్య ఏ జిల్లాలో జన్మించాడు?

a)

కరీంనగర్

b)

వరంగల్

c)

రంగారెడ్డి

d)

నిజామాబాద్