wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

మానవతా దృక్పథానికి మూలమేది

a)

ఈర్ష

b)

ప్రేమ

c)

మదము

d)

క్రోధము

2.

బతుకమ్మ పండుగలో ఏ పూల కు అగ్రస్థానం ఇస్తారు

a)

చామంతి

b)

గన్నేరు

c)

తంగేడు

d)

గులాబీ

3.

జాతీయాల లో ఏ చరిత్ర కళ్లకు కట్టినట్లు ఉంటుంది

a)

రాయలసీమ

b)

కోస్తా ఆంధ్ర

c)

రాజస్థానీ

d)

తెలంగాణ

4.

జానపదుల నోటి నుండి ఇ వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది

a)

కొండపై రాయి

b)

అడవిలో రాయి

c)

రోడ్డుపై రాయి

d)

గంగ లో రాయి

5.

సురవరం ప్రతాపరెడ్డి జన్మించిన సంవత్సరం

a)

1896

b)

1947

c)

1857

d)

1769

6.

శ్రీవిద్య అభిమానం గల ప్రముఖుడు ఎవరు

a)

కందుకూరి వీరేశలింగం

b)

రాజ బహదూర్ వెంకటరామ రెడ్డి

c)

స్వామి వివేకానంద

d)

సురవరం ప్రతాపరెడ్డి

7.

గోలకొండ పత్రిక ను స్థాపించింది ఎవరు

a)

సురవరం ప్రతాపరెడ్డి

b)

రాజా రామ్మోహన్ రాయ్

c)

బంకించంద్ర చటర్జీ

d)

పీవీ నరసింహారావు

8.

గోల్కొండ పత్రిక స్థాపనకు రాజ బహదూర్ వెంకటరామ రెడ్డి ఇ చేసిన ఆర్థిక సహాయం ఎంత

a)

మూడువేల రూపాయలు

b)

ఐదు వేల రూపాయలు లు

c)

పదివేల రూపాయలు

d)

ఏడు వేల రూపాయలు

9.

గోల్కొండ కవుల సంచిక లోని సభ్యులందరూ

a)

3 64

b)

436

c)

3 45

d)

354

10.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర నో ఎవరు రచించారు

a)

రాజ బహదూర్ వెంకటరామ రెడ్డి

b)

కందుకూరి వీరేశలింగం

c)

స్వామి వివేకానంద

d)

సురవరం ప్రతాపరెడ్డి