NEW
Font size
S
M
L
XL
WorksheetsGrade-4 తెలుగు క్విజ్
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
1.ఆపద అనే పదానికి అర్థం
a)
మంచి
b)
ముప్పు
c)
చెడు
2.
2. కాంచన మృగము అనగా ఏ జంతువు?
a)
లేడి
b)
నక్క
c)
గోవు
3.
3. నక్కకు దేనిదెబ్బ తగిలింది?
a)
కట్టె
b)
రాయి
c)
దుడ్డు కర్ర
4.
4. పులి అరుపును ఏమంటారు?
a)
గాండ్రిoపు
b)
ఘర్జన
c)
కూత
5.
5.మాటకు ప్రాణం ఏది?
a)
అసత్యము
b)
మంచితనం
c)
సత్యము
6.
6. పులి కి గల మరో పేరు?
a)
ధేనువు
b)
వ్యాఘ్రము
c)
జంతువు
7.
7. పులిని చూడగానే ఏమి కలుగుతుంది?
a)
ఆనందం
b)
సంతోషం
c)
భయం
8.
8. పంచతంత్ర కథలు వ్రాసినది ఎవరు?
a)
చిన్నయ సూరి
b)
నన్నయ
c)
సూరి
9.
9. దురాశ వలన దేనికి ముప్పు?
a)
ఆరోగ్యముకు
b)
శరీరానికి
c)
ప్రాణాలకు
10.
10. కూర్చుని తింటే కరిగిపోయేది ఏది?
a)
కొండ
b)
నేల
c)
బండ
11.
11. ------ కి నాలుగు విధాల చేటు
a)
లోభి
b)
ఆరోగ్యం
c)
మనిషి
12.
12.రాజయ్య ధనాన్ని తీసుకున్నది ఎవరు?
a)
పొరుగు వారు
b)
దొంగ
c)
రంగయ్య
13.
13. రంగయ్య కు పులి ఏమి ఇచ్చింది?
a)
వెండి కడియం
b)
రాగి కడియం
c)
బంగారు కడియం
14.
14. సరస్సు అనగా ఏమిటి?
a)
నది
b)
సముద్రం
c)
చెరువు
15.
15. తాటి చెట్టు క్రింద ఏమి లభించదు?
a)
నీడ
b)
ఎండ
c)
నిద్ర
Reset
