NEW
Font size
Worksheetsమొక్కలలో శ్వాసక్రియ
Total questions: 15
Worksheet time: 11mins
గ్లైకాలసిస్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది
జర్మన్
లాటిన్
గ్రీక్
బ్రిటన్
గ్లూకోజ్ అణువు పాక్షిక ఆక్సీకరణ చెంది దేని గా మారిపోతుంది
సిట్రిక్ ఆమ్లం
పైరువిక్ ఆమ్లం
పాస్పో గ్లిజరిక్ ఆమ్లం
కార్బోహైడ్రేట్స్
ఈస్ట్ కణాలలో ఆల్కహాల్ గాఢత ఎంత శాతం వరకు చేరితే కణాలు విషంగా మారి చనిపోతాయి
30 శాతం
40 శాతం
50 శాతం
13 శాతం
అవాయి స్థితిలో గ్లూకోస్ పైరువిక్ ఆమ్లం గా ఏర్పడిన తర్వాత ప్రత్యేక రసాయన చర్యల ద్వారా ఏ విధంగా మారుతుంది
ఆల్కహాల్ ,ఆక్సిజన్
కార్బన్ డయాక్సైడ్ ,ఆల్కహాల్
కార్బన్ డయాక్సైడ్ ,సల్ఫర్
ఇథనాల్ ,పొటాషియం
సిట్రిక్ ఆమ్లం వలయంలో ఎన్ని ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి
2
6
3
4
వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ సంపూర్ణంగా ఆక్సీకరణం చెంది దేని గా విడిపోతుంది
నీరు ,కార్బన్డయాక్సైడ్
నీరు ,పైరువిక్ ఆమ్లం
కార్బన్ డయాక్సైడ్ ,గ్లూకోస్
కార్బన్డయాక్సైడ్, అసిటైల్ కో ఎంజైము
శ్వాసక్రియ నిష్పత్తిలో ప్రోటీన్ల RQ విలువ ఎంత?
ఒకటి సమానం
ఒకటి కంటే ఎక్కువ
ఒకటి కంటే తక్కువ
ఏది కాదు
ఉభయ జీవక్రియ పదంలో క్రొవ్వు ఆమ్లాలు దేని గా విచ్ఛిన్నం చెందుతాయి
క్రొవ్వులు
అమైనో ఆమ్లాలు
అసి టైల్ co a
పైరువిక్ ఆమ్లం
అనబాలిజo అంటే ఏమిటి
నిర్మాణ క్రియలు
విచ్ఛిన్న క్రియలు
క్రియాత్మక ప్రక్రియలు
పైవన్నియు
సిట్రిక్ ఆమ్లం వలయంలో ఏర్పడిన ఒక NADH నుంచి ఎన్ని A T P లు ఏర్పడతాయి
3
2
4
1
గ్లైకాలసిస్ లో గ్లిజరాల్ హైడ్ -3-ఫాస్పేట్ నుంచి1, 3- బిస్ పాస్పో గ్లిజరికామ్లం గా ఏర్పడినప్పుడు జరిగే చర్య ఏది
సజలికరణం
నిర్జలీకరణం
ఆక్సీకరణం
పాస్పో రిలేషన్
సిట్రిక్ ఆమ్లం లో మొత్తం ఎన్ని ATP లు ఏర్పడతాయి
18
24
26
12
సంక్లిష్టంIII, I V ల మధ్య జరిగే ఎలక్ట్రాన్ బదిలీకి ఏది వాహకంగా పనిచేస్తుంది
సైటోక్రోమ్-b
సైటోక్రోమ్-c
సక్సినిక్ హైడ్రోజినేజ్
మైటోకాండ్రియా మాత్రిక
అంతిమ హైడ్రోజన్ స్వీకర్త గా ఏది వ్యవహరిస్తుంది
నీరు
ఆక్సీజన్
కార్బన్ డయాక్సైడ్
నత్రజని
ఎలక్ట్రాన్లు ఒక వాహకం నుంచి వేరొక వాహకం లోకి ప్రయాణించే జీవక్రియ పథమును ఏమంటారు
ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ
మైటోకాండ్రియా మాత్రిక
ఉభయా జీవక్రియ పథo
శ్వాసక్రియ నిష్పత్తి
